NewsOrbit
న్యూస్ హెల్త్

Lime Juice : నిమ్మరసం తాగుతున్నారా ?? ఈ విషయం తెలుసుకోండి !!(పార్ట్ -1)

Must Known Facts About Lime Juice Part-1

Lime Juice: నిమ్మకాయ సంప్రదాయ ఆహారంతో పాటు మోడ్రన్ ఫుడ్ వెరైటీల్లోనూ రుచిని ఇవ్వడం లోతిరుగులేనిది. నిద్ర లేవగానే నిమ్మ రసం కలిపినా నీళ్లు తాగి మొదలు పెడితే ఇక రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. వికారం గా ఉన్న , నిద్ర సరిగ్గా రాకపోయినా, అలసటగా ఉన్నా, కడుపులో జీర్ణం కాకపోయినా ఈ సమస్యలకు పరిష్కారం నిమ్మకాయలలో ఉంది.నిమ్మరసం తాగితే తక్షణ శక్తి కలుగుతుంది . కాస్త ఉప్పు లేదా చక్కెర లేకపోతే రెండు కొద్దికొద్దిగా వేసి తాగితే కొన్ని నిమిషాల్లోనే మీరు ఉత్సహం గా మారతారు. వాత, పిత్త, కఫ వంటి దేశాలన్నింటినీ తేలికగా తగ్గించే శక్తి నిమ్మకాయ కు ఉంది. రుచిగా ఉండే నిమ్మకాయరసం , అందరూ రోజూ తాగవచ్చు.

click here >>Lime Juice: నిమ్మరసం తాగుతున్నారా ?? ఈ విషయం తెలుసుకోండి !!(పార్ట్ -2)

Must Known Facts About Lime Juice Part-1
Must Known Facts About Lime Juice Part 1

సీజన్ ఏదైనా మన శరీరానికి అవసరమైన నీటిని నిలువ చేసేలా నిమ్మ శక్తి పనిచేస్తుంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచటంలో నిమ్మకాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది అనే చెప్పాలి. డీహైడ్రేట్ అవ్వకపోతే మనకు శక్తి ఉండి, ఉత్సాహంగా ఉంటాం. గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చోవటంతో తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ కొన్నింటికి నిమ్మరసం మంచి ఔషదం గా పనిచేస్తుంది. మన శరీరాన్ని హైడ్రేటెడ్ గాఉంచడం తో పాటు, ఒకే చోట గంటల తరబడి లేకుండా కూర్చోవడం తో వచ్చే ఒబేసిటీ ని ఇది తగ్గిస్తుంది. మెటబాలిజం పెంచే శక్తి నిమ్మకాయ లో ఉంది.

ఒంట్లో కొవ్వును ఇది తేలికగా గా కరిగించగలదు. ఇక స్వచ్ఛమైన గాలి పెద్దగా రాని చోట తలనొప్పి, నిరుత్సాహం వంటివి మన మనల్ని ఆవరిస్తాయి. అలాంటప్పుడు కాస్త నిమ్మకాయ జ్యూస్ తాగితే ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన జీవన విధానానికి మొదటి మెట్టుగా నిమ్మరసం తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలా తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజలు కలుగుతాయో మీరే తెలుసుకుంటారు.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju