NewsOrbit
న్యూస్ హెల్త్

Pregnancy : ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏడిస్తే బిడ్డకు ఏమి జరుగుతుందో తెలుసా??

Pregnancy : అమ్మ  కడుపులో ఉన్న  శిశువు అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం,కదలడం  జరుగుతుంటుంది. ఇలా జరగడం అనేది  బిడ్డ ఎంతో ఆరోగ్యం గా ఉన్నాడన్న విషయాన్ని తెలియచేస్తుంది. అంటే మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటుగా  సంతోషంగా ఉండాలి. కడుపులో ఉన్న శిశువు కి బయటి శబ్దాల ను, మాటలను గ్రహించగలిగే శక్తి ఉంటుంది. తల్లి ఎమోషన్స్ కూడా కడుపులోని బిడ్డకు అర్ధం అవుతాయి. మీరు సంతోషం గా, చక్కగా హాయి గా నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటాడు. మీరు ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులో ని బిడ్డ కూడా అలానే ఉంటుంది. పాపం ఏమి తెలియని బిడ్డను రకరకాల ఎమోషన్స్ గురిచేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి.

Must known facts during pregnancy
Must known facts during pregnancy

అధ్యయనాల ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇష్టం గా తినే ఆహార పదార్థాలను పిల్లలు తినడం చేస్తుంటారు. తల్లికి ఇష్టమైన ఆటలు, గర్భం తో ఉన్నప్పుడు చేసిన ఇష్టమైన పనులు, అభిరుచులు, అలవాట్లు వారి పిల్లలకు వస్తాయని సర్వే లో బయట పడ్డ విషయం. అలాగే తల్లి ఎప్పుడు విచారం, బాధపడటం వలన పిల్లల పుట్టి పెరుగుతున్నపుడు విచారంగా ఉండటం, ఆక్టివ్ గా లేకపోవడం జరుగుతుంటుంది. అదే గర్భధారణ సమయం లో  నవ్వుతూ, సంతోషం గా ఉంటే పిల్లలు కూడాచలాకీగా, ఉత్సాహం గా ఉంటారు.

వికారంగా ఉండడం , వాంతులు అవడం , ఉత్సాహం గా లేకపోవడం గర్భధారణ సమయంలో సహజం గా ఉండేవే. కాబట్టి  ప్రతి చిన్న విషయానికి మదనపడకుండా ఎప్పటికప్పుడు సంతోషం గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్  సమయంలో చేయాల్సిన వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా అవసరం. ఇంకో ముఖ్యమయిన  విషయం ఏమిటంటే  పోషక ఆహారం ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుని తింటుండాలి.

వైద్యులు తెలిపిన దాని  ప్రకారం తల్లి గర్భం తో ఉన్నప్పుడుఎలాంటి పరిస్థితులలో  ఉంటుందో కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చాక చాలా వరకు అలానే ఉంటారని ,అందుకే ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండేందుకు శ్రద్ధ చూపించాలని అంటున్నారు.

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju