NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : గంగవ్వా నువ్వు వస్తే చాలు ‘ ఇంత అమౌంట్ ‘ ఇస్తాం అంటున్న మాటీవీ ??

my village show gangavva to be in bigg boss telugu season 4

కరోనా వల్ల ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నిర్వహిస్తారా? నిర్వహించరా? అన్న డౌట్ల నుంచి బిగ్ బాస్ షో త్వరలోనే ప్రారంభం కాబోతున్నది అనే వరకు బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఇక.. ఇప్పుడు మాత్రం ఎప్పుడు షో ప్రారంభం అవుతుందా అని కళ్లకు ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నారు. బిగ్ బాస్ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

my village show gangavva to be in bigg boss telugu season 4
my village show gangavva to be in bigg boss telugu season 4

మూడో సీజన్ సూపర్ సక్సెస్ అయ్యాక.. అంతకంటే రెట్టింపు వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా షోను రూపొందిస్తోందట.

కంటెస్టెంట్లను అన్ని రకాల రంగాల నుంచి ఎంచుకున్నదట. మొత్తానికి 14 మందిని ఫైనల్ కంటెస్టెంట్లుగా సెలక్ట్ చేసినట్టు సమాచారం. ఆ 14 మంది లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వాళ్లలో ఒకరి పేరు మాత్రం బిగ్ బాస్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఆమె మరెవరో కాదు మై విలేజ్ షో గంగవ్వ.

my village show gangavva to be in bigg boss telugu season 4
my village show gangavva to be in bigg boss telugu season 4

ఈసారి కరోనా ఉండటంతో ఇదివరకు సీజన్లలో ఇచ్చిన టాస్కులు కాకుండా కొత్తగా టాస్కులు ఇవ్వాలని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నదట. అందుకే ఈసారి సెలెక్ట్ చేసిన వాళ్లలో దాదాపు అందరూ మంచి మాటకారులే ఉన్నారు. మాటలతో మాయ చేసే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

అందులో భాగంగానే గంగవ్వను కూడా బిగ్ బాస్ కోసం తీసుకున్నారట. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడే అనే విషయం అందరికీ తెలుసు. తెలంగాణ యాసలో పక్కా పల్లెటూరు భాషలో మాట్లాడుతూ ఆమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆమె మాట్లాడటమే ఓ వినోదం. అందుకే గంగవ్వను ఎంత అంటే అంత ఇచ్చి మరీ రంగంలోకి దించుతున్నట్టు సమాచారం.

ఒకవేళ గంగవ్వే గనుక బిగ్ బాస్ షోలో అడుగు పెడితే.. బిగ్ బాస్ షోకు కొత్త కళ వస్తుంది. బిగ్ బాస్ అభిమానులకు కావాల్సిన వినోదం పండుతుంది. చూద్దాం.. గంగవ్వ బిగ్ బాస్ హౌజులోకి అడుగుపెడుతుందో? లేదో?

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!