NewsOrbit
న్యూస్

ఎన్నడూ లేనిది -ఎవ్వరూ ఊహించనట్లుగా జగన్ ప్రవేశపెట్టిన పథకం మధ్యలోనే ఆగిపోయింది!

ap cm ys jagan neglecting some ysrcp leaders

చేతికి ఎముక లేనట్లు వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా పేదలకు ఉపకరిస్తున ఒక పథకం విషయంలో వెనక్కి తగ్గారు.

ys jagan scheme middle dropped
ys jagan scheme middle dropped

అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు పేదలు అడగనిది కూడా అందించిన ఘనత ఆయనది. అలాంటి ముఖ్యమంత్రి చేతులను ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న నిధుల లేమి కట్టిపడేసింది. దీంతో చేసేది లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఉపసంహరించుకుంది. విషయానికొస్తే కరోనా బాధితులు ఆస్పత్రులనుంచి కోలుకుని ఇంటికి వెళ్లే సమయంలో 2వేల రూపాయలు ఆర్థిక సాయాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులుగా అందజేస్తోంది . కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్ళిన రోగులు మరి కొద్ది కాలం పాటు ఖర్చులకు వాడుకునేందుకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నిజానికి ఇది చాలా మంచి సాయం.అయితే ఇది అనుకున్నన్ని రోజులు సాగలేదు.

నిధులలేమి కారణంగా ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. రోజుకు దాదాపు అర కోటి రూపాయలు అవసరం అవుతుండడంతో ఆర్థిక వనరులు సమకూరని ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడింది.రోజుకి 10వేలమందికి పైగా కొత్తగా కరోనా బారిన పడుతున్నారు. దాదాపుగా ఇదే సంఖ్యలో బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. వీరందరికీ 2వేలు ఆర్థిక సాయం చేయాలంటే రోజుకి కనీసం 2కోట్ల రూపాయలు కేటాయించాలి. పోనీ ప్రైవేట్ ఆస్పత్రులను మినహాయించినా, హోమ్ ఐసోలేషన్ లో వారిని వదిలేసినా రోజుకి 50లక్షల మేర ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అసలీ పథకానికి ప్రభుత్వం తొలివిడత కేటాయించింది కేవలం 10కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకూ సుమారు 20కోట్ల రూపాయలు ఇలా కరోనా బాధితులకు అందించినట్టు లెక్కలున్నాయి.

ఈ నేపథ్యంలో రోజు రోజుకీ ఖర్చు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. కరోనా బాధితులకు ఇస్తామని చెప్పిన 2వేల రూపాయల సాయానికి మంగళం పాడేసింది.యితే ప్రభుత్వ వర్గాలు, అధికారులు చెబుతున్న కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారికి కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, దానికి అదనపు నిధులు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు అధికారులు.

అందుకే ఆర్థిక సాయాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు.ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నాయి. డబ్బులు ఇవ్వలేమని తెలిసి కూడా అట్టహాసంగా ప్రకటించడం దేనికి అని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇలాంటి ప్రకటనలిచ్చారని, తీరా చేతులెత్తేశారని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ప్రకటిస్తుంది ఏమో చూడాలి.

author avatar
Yandamuri

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N