NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

డ్యాన్స్ చేసే మేకలను చూశారా ఎప్పుడైనా.. వైరల్ వీడియో

అవును.. మీరు చదివిన టైటిల్ కరెక్టే. మేకలు డ్యాన్స్ చేస్తాయి. కానీ.. అన్ని మేకలు కాదు. కొన్ని మేకలు మాత్రమే. వాటి డ్యాన్స్ చూసి మీరు కూడా మైమరిచిపోతారు. ఇంతకీ ఆ కథాకామీషు ఏంటో తెలుసుకుందాం పదండి

అది పాకిస్థాన్ లోని సింధు ప్రాంతం. అక్కడ ఉండే మేకలే డ్యాన్స్ చేస్తాయి. అంటే పాటలు పెడితే డ్యాన్స్ చేస్తాయేమో అన్న డౌటనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. కాదు కాదు.. పాటలు లేవు గీటలు లేవు.. వాటి నడకే డ్యాన్స్ లా ఉంటుంది. అవి నడవడమే డ్యాన్స్ చేస్తూ నడుస్తుంటాయి. అంటే అవి డ్యాన్స్ చేస్తున్నాయని వాటికి కూడా తెలియదు. ఎందుకంటే వాటి నడకే అలా ఉంటుంది కాబట్టి.

ఆ మేకల జాతి కూడా నాచి బ్రీడ్ అంట. అంటే డ్యాన్స్ చేసే బ్రీడ్ మేకలు అన్నమాట. ఇక డ్యాన్స్ చేసే ఈ మేకల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ మేకల డ్యాన్సును చూసేయండి మరి.

author avatar
Varun G

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju