NewsOrbit
న్యూస్

‘కథానాయకుడు కట్టు కధ!’


హైదరాబాద్, జనవరి9: తెర వేలుపు, టిడిపి స్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కథానాయకుడు ఎన్‌టిఆర్’ సినిమాను ఒక కట్టు కథగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్‌టిఆర్ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా పై ఓ న్యూస్ ఛానల్‌తో నాదెండ్ల మాట్లాడారు. సినిమాలో కొన్ని సన్నివేశాలను తప్పుగా చిత్రించారని ఆయన చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని తిడుతున్నట్లుగా చూపీంచారనీ, అప్పుడు తాను కాంగ్రెస్ శాసన సభ్యుడిగా ఉన్నానని గుర్తు చేశారు. భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారానికి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ వెళ్ళ లేదని ఆయన చెప్పారు.
అసలు తెలుగుదేశంపార్టీనీ తానే స్థాపించానని నాదెండ్ల చెప్పుకున్నారు. ఎన్‌టిఆర్ చైన్నై నుండి నేరుగా వచ్చి తన ఇంట్లో జరుగుతున్న పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారనీ, బయటకు వచ్చి మీడియాతో పార్టీ వ్యవహారాలు తాను చూసుకుంటానని ఆనాడు ప్రకటించారనీ ఆయన పేర్కొన్నారు. సినిమాలో వాస్తవానికి భిన్నంగా కొన్ని సీన్లు ఉన్నాయని ఆయన చెప్పారు.
నాదెండ్ల ‘ నా జీవిత ప్రస్థానం’ అనే ఆత్మకథ రాసుకున్నారు. ఆ పుస్తకంలో ఆయన సంచలనాత్మకమైన సంగతులు రాశారు.

author avatar
Siva Prasad

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Leave a Comment