NewsOrbit
న్యూస్ సినిమా

Nag ashwin : నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేసేది పాన్ వరల్డ్ మూవీ

Nag ashwin : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందబోయేది ఒకటి. ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రూపొందించనున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ 21 పేరుతో ఈ సినిమాను ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనుండగా ఈ సంస్థకి ఇది 50వ సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.

nag-ashwin is going to make pan world movie with prabhas
nag ashwin is going to make pan world movie with prabhas

గత ఏడాది నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ సాగుతోంది. అయితే సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ బాగా లేటయింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాగా ‘సలార్’, బాలీవుడ్ స్ట్రైట్ సినిమాగా ‘ఆదిపురుష్’ అనే రెండు సినిమాలను మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే నాగ్ అశ్విన్ ఉంటుంది. అయితే రెండు సినిమాలు కమిటవడంతో ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల నెంబర్ ఆర్డర్ మారింది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తి చేసి.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ ను మొదలు పెట్టనున్నాడు.

Nag ashwin : నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఇంకో రెండు సినిమాలు

కాగా తాజాగా సినిమాటోగ్రాఫర్ డానీ శాంచెజ్-లోపెజ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన స్టోరీతో నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ఇంకో రెండు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి స్టార్ క్యాస్టింగ్ తో హై రేంజ్ టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ను ప్రకటించారు. అలాగే ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని తీసుకున్నట్టు అధికారకంగా వెల్లడించారు. ఈ మూవీకి సింగీతం శ్రీనివాస్ రావు క్రియేటివ్ హేడ్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju