Naga Chaitanya: నన్ను క్షమించండి సమంత తల్లికి చైతన్య క్షమాపణ …!

Share

Samantha: టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో చైతన్య-సమంత జంట అప్పట్లో అందరికీ ఫేవరెట్ గా ఉండేది. ఎందుకంటే వీరిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల పెళ్లి మున్నాళ్ళ ముచ్చటే అయ్యింది. వాళ్లు ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోయారు. సామ్-చైతూ విడిపోయారన్న వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాగ చైతన్యకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సమంత నుంచి విడిపోయాక నాగచైతన్య మళ్లీ సమంత కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు అక్కినేని సన్నిహిత వర్గాల వారు అంటున్నారు.

 

Samantha: సామ్ అమ్మకి ఫోన్ చేసి ఏడ్చిన నాగ చైతన్య

అలా నాగచైతన్య సమంత అమ్మకి ఫోన్ చేసి తన బాధను విన్నవించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంతకు నాగ చైతన్యకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలను సమంత తల్లికి తెలియజేసి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సమంతను వదులుకోవడం ఇష్టం లేక సమంత తల్లితో తన బాధను అక్కినేని నాగచైతన్య వ్యక్తపరిచినట్లు అక్కినేని కుటుంబ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో అనే విషయం తెలియదు. కానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే నాగచైతన్య – సమంత మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఒకటైతే బాగుండు అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

విడాకుల అనంతరం బిజీ అయిన సామ్

 

చైతన్యతో విడాకుల అనంతరం సామ్ తెలుగు, తమిళ్, హాలీవుడ్ సినిమాలకు ఒప్పుకుంటూ వస్తుంది. సినిమాలతో బిజీ లైఫ్ లీడ్ చేయాలని చూస్తుంది. రీసెంట్ గా పుష్ప సినిమాలో సామ్ నటించిన పాట సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ 2022వ కొత్త సంవత్సరం సామ్, నాగ చైతన్య జీవితాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

55 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago