NewsOrbit
న్యూస్ సినిమా

Naga Chaitanya: స్టార్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన నాగచైతన్య..??

Naga Chaitanya: ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిన ఇప్పటివరకు ఇంకా రిలీజ్ కాలేదు. వాస్తవానికి ఈ సినిమా 2020 వ సంవత్సరం.. వేసవికాలంలో రిలీజ్ కావాల్సి ఉంది. సరిగ్గా అదే టైంలో కరోనా వైరస్ రావటంతో.. పరిస్థితులు మొత్తం తల్లకిందులు అయిపోయాయి.

రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..? - Chitrambhalare Naga chaitanya next  with Kishore Tirumala movieకేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించటంతో.. దేశంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేటర్లు కూడా ఖాళీ అయిపోయాయి. ప్రజాలు ఆ తరువాత దియేటర్లు ఓపెన్ చేసినా కానీ కరోనా భయంతో ప్రజలు రాకపోవడంతో పాటు సినిమా బ్యాలెన్స్ షూటింగ్ జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా సెకండ్ వేవ్ రావడంతో… పరిస్థితులు మొత్తం మళ్లీ తలకిందులు అయిపోయాయి.

Read more: Naga chaitanya : నాగ చైతన్య హిందీ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడా..?

ఇటువంటి తరుణంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ ఇటీవల కాగా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాలో నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత నాగచైతన్య తెలుగులో చేసే సినిమా గురించి లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే స్టార్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఇటీవల నాగచైతన్యకి స్టోరీ వినిపించినట్లు.. ఫస్ట్ సిట్టింగ్ లోనే అంతా ఓకే అయినట్లు… త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu