NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

naga chaitanya : నాగ చైతన్య – సాయి పల్లవి ల లవ్ స్టోరీకి రిలీజ్ డేట్ ఫిక్స్..!

naga chaitanya : నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఫస్ట్ టైం నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా కలిసి నటించడం తో ఈ ఫ్రెష్ కాంబినేషన్ మీద ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించాడు. శేఖర్ కమ్ముల నుంచి ‘ఫిదా’ తర్వాత వస్తున్న సినిమా కావడం తో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజైన రొమాంటిక్ పోస్టర్.. ‘ఏయ్ పిల్లా’ సాంగ్ .. తో పాటు టీజర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి.

naga-chaitanya-released date fixed for naga chaithanya - sai pallavi's love story
naga chaitanya released date fixed for naga chaithanya sai pallavis love story

కాగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘లవ్ స్టొరీ’ సినిమా అప్డేట్ తాజాగా ఇచ్చారు మేకర్స్. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండటంతో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు. నాగ చైతన్య – సాయి పల్లవి ల ‘లవ్ స్టొరీ’ సినిమాని ఏప్రిల్ 16న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ‘మజిలీ, వెంకీ మామ’ లాంటి సినిమాలతో రెండు సక్సస్ లను అందుకున్న నాగ చైతన్య ‘లవ్ స్టొరీ’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల వచ్చిన టీజర్ తో నాగ చైథన్య – సాయి పల్లవి ల లవ్ స్టోరీ సినిమా ఎంత రొమాంటిక్ గా ఉంటుందో అర్థమవుతోంది.

naga chaitanya : ‘లవ్ స్టొరీ’ లో క్లైమాక్స్ వేరే లెవల్ కి తీసుకు వెళుతుందా ..!

నాగ చైథన్య కి లవ్ స్టోరీస్ బాగా కలిసి వస్తాయి. కెరీర్ లో ఎక్కువగా చేస్తుంది లవ్ స్టోరీస్ మాత్రమే. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ కూడా ఆ సినిమాల లిస్ట్ లో చేరుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఒక్క క్లైమాక్స్ తో సినిమా రేంజ్ వేరే లెవల్ కి వెళుతుందని సమాచారం. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా నాగ చైథన్య ప్రస్తుతం విక్రం కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు.

 

 

 

Related posts

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju