NewsOrbit
న్యూస్ సినిమా

సమంతని ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పిన నాగచైతన్య.. ఫ్యాన్స్‌ నెట్టింట రచ్చ..!

ప్రముఖ సినీ కథానాయిక సమంత విడాకుల తరువాత తన లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్ మూవీలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తుంది. ఈమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమాలో ఒక డైలాగ్ సమంతని ఉద్దేశించే ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఫ్యాన్స్ రచ్చ

చైతూ, సామ్ విడిపోవడానికి కారణాలు తెలియదు కానీ కొందరు ఫ్యాన్స్ సమంతదే తప్పు అన్నట్లుగా నిందిస్తుంటే, మరికొందరు మాత్రం చైతూదే తప్పు అని బ్లేమ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలా పోట్లాటకు దిగుతుంటే.. విడాకుల తీసుకున్న వారు మాత్రం హ్యాపీగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. అయినా కూడా ఈ విషయం గురించి మాత్రం అభిమానులు ఇప్పట్లో మర్చిపోయేలా కనిపించడం లేదు. ఇటీవల థాంక్యూ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో నాగచైతన్య చెప్పిన ఒక డైలాగ్‌ని పట్టుకొని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.

థాంక్యూ సినిమా ట్రైలర్‌లో డైలాగ్

థాంక్యూ సినిమా ట్రైలర్‌లో “ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేసే ప్రేమ గొప్పది” అనే డైలాగ్‌ను నాగ చైతన్య చాలా ఎమోషనల్‌గా చెబుతాడు. ఈ డైలాగ్ చైతన్య వ్యక్తిగత జీవితానికి సరిగ్గా సూట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ స్వేచ్ఛ లేకపోవడం వల్లే చైతు, సామ్ మధ్య గొడవలు వచ్చి విడిపోయారని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి విడాకుల విషయం గురించి నాగచైతన్య స్పందించకపోయినా సమంత అయినా తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్‌లో మాట్లాడుతుందేమో చూడాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar