BREAKING VIRAL VIDEO: టాలివుడ్ స్టార్ కపుల్ సమంత – నాగ చైతన్య తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి ఎంతో మంది ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చిన సంగతి తెలిసిందే. వారి విడాకుల అనంతరం వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ బాగా పెరిగింది. విడాకుల ప్రకటన అనంతరం నాగచైతన్య తన ట్విట్టర్ వేదికగా అక్టోబర్ నెలలో స్పందించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. లాట్స్ అఫ్ లవ్ అంటూ నాడు ట్వీట్ చేశారు. ఇప్పుడు తాజాగా తమ విడాకులపై మొదటి సారి చైతన్య మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

“మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తరువాత తీసుకున్న తరువాత తీసుకున్న నిర్ణయం ఇది. ఇద్దరి మంచి కోసం తీసుకున్న డిసెషన్ అది. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను” అని పేర్కొన్నారు నాగ చైతన్య.