Subscribe for notification

Varudu Kaavalenu Review : వరుడు కావలెను మూవీ రివ్యూ

Share

Varudu Kaavalenu Review: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య డిఫరెంట్ మూవీస్ చేస్తూ తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. నాగశౌర్య (naga showrya) నటించిన ‘వరుడు కావలెను’ (Varudu Kaavalenu) చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హిట్ దిశగా ముందుకు సాగుతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా అగ్రరాజ్యం అమెరికాలో ప్రీమియర్స్‌గా ప్రదర్శితం కానుంది. ఈ ఫిల్మ్ ప్రమోషన్స్ కూడా మేకర్స్ బాగానే ప్లాన్ చేశారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌లో నాగశౌర్య, రితూ వర్మ (rithu Varma) హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు.

నాగ శౌర్య సినిమాలో రకుల్ ప్రీత్ .. డామినేట్ చేస్తుందంటున్న ఫ్యాన్స్ ..?

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..

చిన్న సినిమా అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ (pre realse) ఈవెంట్స్ భారీగానే ప్లాన్ చేశారు. ఇకపోతే సినిమాలో స్టైలిష్ అత్తగానే కాకుండా భావోద్వేగాలు పండించగలిగిన నటిగా నదియా బాగా పర్ఫార్మ్ చేసింది. కుటుంబ కథా చిత్రంగా ప్రతీ ఒక్కరిని అలరిస్తుందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని అంటున్నారు.

Varudu Kavalenu: “వరుడు కావలెను” షూటింగ్ పునఃప్రారంభం..!!

ఆకట్టుకుంటున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..

‘వరుడు కావలెను’ సినిమా స్టోరి విషయాని కొస్తే..దుబాయ్‌లో అర్కిటెక్ట్‌గా వర్క్ చేస్తున్న ఎన్ఆర్ఐ ఆకాశ్ (నాగశౌర్య) ఓ ప్రాజెక్టు విషయమై భారత్‌కు వస్తాడు. ఆ క్రమంలోనే కంపెనీలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్న భూమి (రితూ వర్మ)ని కలుస్తాడు. అలా రితూవర్మను చూసి ఇంప్రెస్ అయిపోయిన నాగశౌర్య.. ఇక ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుని ‘పెళ్లి చూపుల’కు వెళ్తాడు. అయితే, ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై ఆసక్తి కనబర్చకుండా భూమి మొండిగా వ్యవహరిస్తుంటుంది.

Natyam movie review : ‘నాట్యం’తో ఆకట్టుకునే ప్రయత్నం

కానీ, ఈ నేపథ్యంలోనే ఆకాశ్‌తో ప్రేమలో పడిపోతుంది. ఇంతలోనే స్టోరి‌లో ట్విస్ట్ ఎదురవుతుంది. భూమి, ఆకాశ్ మధ్య దూరం బాగా పెరిగిపోగా, మళ్లీ వీరిరువురు ఎలా కలుస్తారు. ఇందుకు ఫ్లాష్ బ్యాక్ ఏ విధంగా సాయపడుతుంది అనేది మిగతా కథ.


Share
Ram

Recent Posts

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

1 hour ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

2 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

3 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

4 hours ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

4 hours ago