ట్రెండింగ్ న్యూస్

Basthi Boys : వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టిన నాగబాబు.. బస్తీ బాయ్స్ అంటూ రచ్చ రచ్చ?

nagababu Basthi Boys Web Series Title Song Lyrical Video
Share

Basthi Boys : మెగాబ్రదర్ నాగబాబు కొణిదెల వెబ్ సిరీస్ లోకి కూడా అడుగు పెట్టారు. ఇప్పటికే యూట్యూబ్ లో తన సొంత చానెల్ పెట్టి… ఖుషీ ఖుషీగా అనే ఓ స్టాండప్ కామెడీ షోను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ ను ప్రారంభించారు నాగబాబు.

nagababu Basthi Boys Web Series Title Song Lyrical Video
nagababu Basthi Boys Web Series Title Song Lyrical Video

దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ లో ఎక్కువ జబర్దస్త్, బొమ్మ అదిరింది నటులే ఉన్నారు. బొమ్మ అదిరింది సద్దాం, యాదమ్మ రాజు, పటాస్ హరి, ఇంకా ఇతర కంటెస్టెంట్లు అందరూ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అందుకే… ఈ వెబ్ సిరీస్ కు అంత క్రేజ్. ఇంకా మొదటి ఎపిసోడ్ రిలీజే కాలేదు కానీ…. ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చ.

Basthi Boys : బస్తీ బాయ్స్ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది

తాజాగా నాగబాబు… బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ టైటిల్ సాంగ్ కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. టైటిల్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. పక్కా ఊర మాస్ సిటీ పోరగాళ్లు ఎలా ఉంటారో… మన ఈ బస్తీ బాయ్స్ అలా ఉండబోతున్నారని టైటిల్ సాంగ్ వింటేనే అర్థం అవుతోంది.

ఇంకెందుకు ఆలస్యం… బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను చూసేయండి మరి.


Share

Related posts

లాక్ డౌన్ లో ప్రార్ధనలు చేయిస్తున్నా పాస్టర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Siva Prasad

అప్పటి నుండి రచ్చబండ స్టార్ట్ అవుతుంది అంటున్న జగన్..!!

sekhar

AP High Court: అమరావతి రాజధాని కేసుల విచారణ జనవరి 28కి వాయిదా..

somaraju sharma