NewsOrbit
న్యూస్ సినిమా

Kushi Kushiga : స్టాండప్ కామెడీకి మరో అర్థం చెబుతున్న నాగబాబు ఖుషీ ఖుషీగా షో?

Kushi Kushiga : స్టాండప్ కామెడీకి మరో అర్థం చెబుతున్న నాగబాబు ఖుషీ ఖుషీగా షో?

Kushi Kushiga :  స్టాండప్ కామెడీ గురించి తెలుసు కదా. నాగబాబు స్పెషల్ ఇంట్రెస్ట్ తో తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించాలన్న తాపత్రయంతో స్టాండప్ కామెడీని తన యూట్యూబ్ చానెల్ లోనే ప్రారంభించారు నాగబాబు.

ఖుషీ ఖుషీగా Kushi Kushiga స్టాండప్ కామెడీ మొదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు ఎపిసోడ్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. తాజాగా ఎపిసోడ్ 8 ప్రోమోను కూడా నాగబాబు విడుదల చేశారు.

nagababu Kushi Kushiga standup comedy latest promo
nagababu Kushi Kushiga standup comedy latest promo

నిజానికి స్టాండప్ కామెడీ అనేది తెలుగులో కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా చానెళ్లలో ఈ తరహా ప్రయోగం చేసినప్పటికీ.. పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే.. స్టాండప్ కామెడీని వదిలేసి.. కామెడీ స్కిట్ల మీద పడ్డాయి చానెళ్లు. అందుకే.. కామెడీ స్కిట్లకు ఉన్న ఆదరణ స్టాండప్ కామెడీకి లేదు.

Kushi Kushiga : కామెడీ లో కింగ్ స్టాండప్ కామెడీ

నిజానికి.. కామెడీలో కింగ్ అంటే స్టాండప్ కామెడీనే. విదేశాల్లో కానీ.. మన దేశంలో ఇతర భాషల్లో కానీ.. కామెడీ కోసం ఎక్కువగా ఉపయోగించేది స్టాండప్ కామెడీనే.

తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే స్టాండప్ కామెడీని ఆదరిస్తున్నారు. ఖుషీ ఖుషీగాతో నాగబాబు కూడా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

తాజాగా ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ ఎపిసోడ్ 8ను కూడా విడుదల చేశారు.

 

author avatar
Varun G

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju