NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: అలా చేస్తే ప్రియాంక సింగ్ కి అన్యాయం చేసినట్లు అవుతుంది అంటున్న నాగబాబు..!!

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గేమ్ అందరినీ మెప్పిస్తూ హౌస్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి తెలియజేసి ఇ నాగార్జున చేత మాత్రమే కాక చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది ప్రియాంక సింగ్. ఈ క్రమంలో మూడవ వారం ఎలిమినేషన్ అయిన లహరి జీవితంలో ప్రియాంక సింగ్ ని స్ఫూర్తిగా తీసుకుని.. బ్రతికేయొచ్చు అని కూడా ఆమె కితాబ్ ఇవ్వడం జరిగింది.

Bigg Boss 5 Telugu: Nagababu Support to Priyanka Singh - Sakshi

ఇంతమంది చేత శభాష్ అనిపించుకున్న ప్రియాంక సింగ్…కి మెగా బ్రదర్ నాగబాబు ముందు నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రియాంక సింగర్ గెలిచిన గెలవకపోయినా చివరి వరకు తన సపోర్ట్ ఆమెకి ఉంటుందని అన్నారు. ఇదిలావుంటే ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్ల తో చిట్ చాట్ చేసిన సమయంలో.. అభిమానులు వేసిన కొన్ని ప్రశ్నలకు నాగబాబు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. విషయంలోకి వెళితే బిగ్ బాస్ లేదా ఐపీఎల్-5 దేన్ని ఫాలో అవ్వుతారు అని.. ఓ నెటిజన్ నాగబాబుని ప్రశ్నించారు.

ఈ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తుందా.. మావా…

దీనికి నాగబాబు సమాధానమిస్తూ…’బిగ్‌బాస్‌ చూడకుండా ఐపీఎల్‌ చూస్తూ నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్‌ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తుందా.. మావా’, ఇంకా తరహా చేస్తే ఆమెకు అన్యాయం చేసినట్లే అంటూ క్రేజీగా బదులిచ్చారు నాగబాబు.

Naga Babu: ఆమెకు సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా.. నాగబాబు సంచలన కామెంట్స్ - naga babu about bigg boss show and priyanka singh | Samayam Telugu

ఈ క్రమంలో ప్రియాంక సింగ్ టీం సభ్యులు నాగబాబు ఇచ్చిన సపోర్ట్ పట్ల ఆన్సర్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. హౌస్ లో ప్రియాంక సింగ్ .. అందరి మన్ననలు అందుకుంటూ.. తనపై పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసుకుంటూ గేమ్ ఆడుతూ ఉంది. ఇదే తీరు చివరి వరకు కొనసాగిస్తే ప్రియాంక సింగ్ టైటిల్ గెలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదని.. బయట జనాలు అంటున్నారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju