ట్రెండింగ్ న్యూస్

సింగర్ సునీత రెండో వివాహంపై నాగబాబు అదరగొట్టే కామెంట్లు..!!

Share

డిజిటల్ వ్యాపారరంగంలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనితో సింగర్ సునీత రెండో వివాహం ఇటీవల చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో రామాలయంలో జరిగిన వివాహ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సింగర్ సునీత రెండో వివాహం వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా రావడంతో అనేక మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Nagababu Praises Sunitha: మీ ఆనందం, ప్రేమ శాశ్వత చిరునామాగా మారాలంటూ  సునీతకు శుభాకాంక్షలు చెప్పిన మెగాబ్రదర్ - Nagababu Praises Sunitha:ఈ నేపథ్యంలో తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూడా సింగర్ సునీత రెండో పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ”సంతోషం అనేది పుట్టుకతో ఉండదు. రాదు. దాన్ని మనం వెతుక్కోవాలి. రామ్ – సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు కంగ్రాట్స్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి.. కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదాహరణగా మీ జంట నిలిచింది.. ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్ గా మారాలని కోరుకుంటున్నాను.

 

హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అని నాగబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇదే తరుణంలో ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కూడా సింగర్ సునీత పెళ్లిపై రోలింగ్ చేసిన వారిపై తనదైన శైలిలో కామెంట్లు చేయడం జరిగింది.


Share

Related posts

Narendra Modi : మోడీ కి మీడియా పాఠాలు నేర్పుతున్న తెలుగు పొలిటీషియ‌న్‌?

sridhar

Andhra Pradesh: ఏపీలో చిత్ర విచిత్రం… సొంత పార్టీ నేత‌లు నో.. ప‌క్క పార్టీ నేత‌ల ఫైర్‌

sridhar

బ్రేకింగ్ న్యూస్: పరిటాల శ్రీరామ్ paritala sri ram పై నమోదైన కేసు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar