NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ జస్వంత్ కి సలహా ఇచ్చిన నాగార్జున..??

Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లో తనదైన శైలిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వెబ్ సిరీస్ ల ద్వారా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న షణ్ముఖ్… బిగ్ బాస్ షోలో అడుగు పెట్టడంతో… సీజన్ ఫైవ్ రసవత్తరంగా ఉంది. కానీ మనోడు ఆట తీరు చూస్తే ప్రారంభంలో చాలా స్లో… అదే రీతిలో కన్ఫ్యూజన్ లో ఉండటం జరిగింది. ఎవరితో కూడా పెద్దగా కలవకపోవడం తో పాటు..టాస్క్ లలో… కూడా సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయని పరిస్థితి.

Shanmukh Jaswanth reveals his girlfriend name

ఇటువంటి తరుణంలో ఐదో వారం సీక్రెట్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో… చాలా మంది ఇంటి సభ్యులు.. షణ్ముక్ నీ… నామినేట్ చేయడం జరిగింది. ఈ పరిణామంతో మనవడు హౌస్ లో సరికొత్త అవతారం ఎత్తి ఫుల్ స్పీడ్ గా… దూకుడుగా ఐదవ వారంలో రాణించాడు. ఏకంగా కెప్టెన్ శ్రీరామ్పై రెచ్చిపోవడంతో పాటు చాలా సందర్భాలలో మాటకు మాట సమాధానం ఇస్తూ.. తనలో ఉన్న సరికొత్త ఆటగాడిని బయట పెట్టాడు. కానీ ఆరో వారం కి వచ్చేసరికి మనోడు మళ్ళీ డౌన్ అయిపోయాడు.

బిగ్‌బాస్‌5ః షణ్ముఖ్‌ పరువు తీసేసిన నాగార్జున.. హైజ్‌లోని లవ్‌ ట్రాక్స్  రివీల్డ్ |

షణ్ముఖ్ జస్వంత్ స్టైల్ లోనే నాగార్జున…

టాస్క్ లు ఆడక పోవడం తో పాటు కెప్టెన్ అవ్వాలి అని కూడా లేదు అని.. చాలా నీరసంగా కనిపించడంతో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున షణ్ముఖ్ జస్వంత్ కి మంచి బూస్ట్ ఇవ్వడం జరిగింది. షణ్ముఖ్ జస్వంత్ స్టైల్ లో నే మాట్లాడుతూ.. అరె ఏంట్రా నువ్వు.. హౌస్ లో ఎందుకు వచ్చావ్..?? టాస్క్ ఆడను అంటావు.., కెప్టెన్ అవ్వాలని లేదు అంటావు. మరి ఇంకా ఎందుకు హౌస్ లో ఉన్నావు. లాస్ట్ వీక్ బాగానే పని చేశావు ఎవరి కోసం తగ్గ వద్దు అంటూ.. షణ్ముఖ్ జస్వంత్ కి నాగార్జున బూస్ట్ ఇచ్చిన మాటలు.. శనివారం ఎపిసోడ్ లో జరిగినట్లు..లీక్ వార్తల నుండి టాక్.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N