Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..ముందే చెప్పేసిన నాగార్జున..!!

Share

Bigg Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే షోలలో ఒకటి బిగ్ బాస్(Bigg Boss). ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఈషో లో… పాల్గొనే మంచి స్టార్ సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్న వాళ్ళు కోకొల్లలు. అటువంటి ఈషో తెలుగులో ఐదు సీజన్ లను ముగించుకుంది. నిన్ననే సీజన్ ఫైవ్ సైకిల్ ట్రోఫీ విజేతగా సన్నీ(Sunny) గెలవటం తెలిసిందే. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ సంబరాలు ముగియకముందే సీజన్ సిక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ముందే చెప్పేశారు నాగార్జున(Nagarjuna). విషయంలోకి వెళితే మరో రెండు నెలల్లో సీజన్ సిక్స్ ప్రారంభం కానున్నట్లు కింగ్ నాగార్జున నిన్న గ్రాండ్ ఫినాలే రోజు తెలియజేయడంతో… ఫుల్ హ్యాపీగా ఉన్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు. వాస్తవానికి తొమ్మిది నెలల తర్వాత.. కొత్త సీజన్ ప్రారంభం అవుతుంది.

Bigg Boss Telugu Season 3: Nagarjuna Enters Bigg Boss House

కానీ ఈసారి… రెండు నెలలకే సీజన్ సిక్స్ ప్రారంభం కానున్నట్లు.. నాగ్(Nag) నిన్న ప్రకటించడం జరిగింది. దీంతో వచ్చే వేసవి ని టార్గెట్ చేసుకుని ఈసారి భారీ ఎత్తున సీజన్ సిక్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు వేసవి కాలంలో లాక్డౌన్(Lock Down) పడుతూ ఉండటం తో పాటు ఎంటర్టైన్మెంట్ వరంగల్ సినిమా థియేటర్స్ క్లోజ్ అవుతూ ఉన్న పరిస్థితి.. క్రియేట్ అవుతున్న తరుణంలో.. ఈసారి వేసవిలో.. ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో అందించడానికి.. బిగ్ బాస్ షో నిర్వాహకులు సీజన్ సిక్స్ ముందుగానే ప్రసారం చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది.

Bigg Boss Telugu Season 5: Episode 28: Angry Nagarjuna; But Fun

ఏది ఏమైనా అతి తక్కువ టైమింగ్ లో మరో సీజన్ ప్రారంభం అవుతుండటంతో.. బిగ్ బాస్ ఆడియాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు వంద రోజులకు పైగా… షో ప్రారంభం కానున్న తరుణంలో గ్యారెంటీగా.. వేసవి సీజన్ నీ… భారీగానే టార్గెట్ చేశారని.. సీజన్ 6 గురించి బయట భారీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్ని సీజన్లతో పోలిస్తే సీజన్ 5.. అంతగా అలరించిన దాఖలాలు లేవని.. అందరూ కొత్త ముఖాలు కావడంతో పాటు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ… ఇంకా వగైరా ఐటమ్స్.. సీజన్లో మాదిరిగా లేవని ఈ సారి సీజన్ సిక్స్ అయినా.. సీజన్ ఫైవ్ మాదిరిగా ఉండకుండా ఉంటే చాలు అని చాలామంది .. నాగార్జున సీజన్ సిక్స్ ప్రకటించాక అంటున్నారు.


Share

Related posts

YS Jagan: క్యాంపు కార్యాలయంలో విద్యా కానుక కిట్లు.. పరిశీలించిన జగన్..!!

sekhar

రాజధాని సమస్యపై గవర్నర్‌తో భేటీ

somaraju sharma

సర్కారు వారి పాట పై మహేశ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ .. ఇక డాన్సులే !

GRK