NewsOrbit
న్యూస్

Bangaarraju : బంగార్రాజు మొదలైనా హడావుడి లేకపోవడాని కారణం ఏంటీ..?

Bangaarraju : బంగార్రాజు.. టాలీవుడ్ మన్మధుడు akkineni nagrjuna అక్కినేని నాగార్జున లేటెస్ట్ ప్రాజెక్ట్. 2016 లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగార్రాజుగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నాగ్. డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ ని సాధించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా లోకల్ అనిపించేలా పంచకట్టు తో అదుర్స్ అనిపించారు నాగ్. ఈ మూవీ లో రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి .. హీరోయిన్ లు గా నటించారు. అప్పట్లో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి దీనికి సీక్వెల్ గా బంగార్రాజు తీయాలని నాగార్జున అప్పుడే డిసైడ్ అయ్యారు.

nagarjuna-Bangaarraju-shooting-started
nagarjuna-Bangaarraju-shooting-started

కానీ ఈ సినిమా వచ్చి ఏళ్ళు గడిచినా సీక్వెల్ గురించి ఎలాంటి అనౌన్సుమెంట్ రాలేదు. అసలు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారా ? షూటింగ్ ప్రారంభం అయ్యిందా? హీరోయిన్ ఎవరు ? అక్కినేని వారసులు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారా? ఇలా ఎన్నో వార్తలు ఈ మూవీ పై వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా బంగార్రాజు సినిమా షూటింగ్ విషయం లో చిత్ర యూనిట్ నుంచి ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో బంగార్రాజు చిత్రీకరణ ప్రారంభం అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే బంగార్రాజు సినిమా పట్టాలెక్కినా ఎలాంటి హడావిడి కనిపించడం లేదని అక్కినేని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

Bangaarraju : సర్‌ప్రైజ్ ఇవ్వాలనే సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ వెళుతున్నాడట

అంతా సైలెంట్ గా చిత్రీకరణ ప్రారంభించారు చిత్ర యూనిట్ సభ్యులు అని ..శరవేగంగా షూటింగ్ సాగుతోందని లేటెస్ట్ అప్‌డేట్. దీని వెనకాల కారణం ఏమిటని ఇటు అక్కినేని అభిమానులు, పరిశ్రమ వర్గాలు తెగ ఆలోచిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదు. కాగా నాగార్జున ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ వెళుతున్నాడట. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju