NewsOrbit
న్యూస్ సినిమా

ఆగిపోయిందనుకున్న నాగార్జున బ్లాక్ బస్టర్ సీక్వెల్..షూటింగ్ డేట్ ఫిక్స్ చేశారు..?

అక్కినేని నాగార్జున నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ దక్కలేదు నాగార్జున కి. అయితే ‘సోగ్గాడే చిన్నినాయన’ హిట్ అనగానే నాగార్జున మళ్ళీ ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని డిసైడయ్యాడు. అంతేకాదు వెంటనే ఈ సినిమా చేసేయ్యాలని హడావుడి చేశారు. కాని ఎప్పటికప్పుడు ఇదుగో అదుగో అంటూనే వచ్చారు గాని ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనే లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు చాలా నెలలుగా ఎదురు చూస్తూన్నాడు.

Nagarjuna's Bangarraju to go on floors after elections

అయితే ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. నాగార్జున ‘బంగార్రాజు’ టైటిల్ తో ఈ సినిమా చేయబోతున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’ తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నాడు. ఇక నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ సినిమాకి సీక్వెల్ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందో క్లారిటీ వచ్చిందని సమాచారం.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 16వ తేదీ నుండి ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే మొత్తం టాకీ పార్ట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించబోతుంది. ఇక కళ్యాణ్ కృష్ణ, సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌ కలిసి సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నారట. ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తయ్యాయని సమాచారం. ‘సోగ్గాడే చిన్నినాయన’ ఆల్బం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు ‘బంగార్రాజు’ ఆల్బం అంతకు మించి సూపర్ హిట్ అవ్వాలని అనూప్ ట్రై చేస్తున్నాడట.

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

Article 370 OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న యామి గౌతమ్ కాంట్రవర్సీ ” ఆర్టికల్ 370 ” మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

Hanuman OTT response: ఓటీటీలో హనుమాన్ పాట రికార్డుల వేట.. ఢీ కొట్టేది ఎవరు..?

Saranya Koduri

Last week OTT most trending web series – movies: గతవారం ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సిరీస్ – సినిమాలు ఇవే..!

Saranya Koduri

Family star OTT budget: భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” ఓటీటీ రైట్స్.. దిల్ రాజు వాటా ఎంతంటే..!

Saranya Koduri

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

siddhu

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?