Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ జస్వంత్ ని అడ్డంగా బుక్ చేసిన నాగార్జున ..??

Share

Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో ఉండటంతో ప్రారంభంలో షోపై.. బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మనోడు స్టార్టింగ్ లో ఆడిన ఆట తీరు ప్రశ్నార్థకంగా మారిపోయింది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తరువాత దాదాపు రెండు వారాల పాటు… స్లో అండ్ స్టడీ అన్న రీతిలో షణ్ముఖ్ జస్వంత్(Shanu) గేమ్ ఆడాడు. ఎక్కడా కూడా కార్నర్ కాకుండా.. చాలా జాగ్రత్త పడుతూ ఎవరు ఇన్ఫ్లుయెనస్ చేసిన గాని పెద్దగా స్పందించలేదు. ఆ తరువాత సిరి, జెస్సీ లతో…జట్టు కట్టి…గేమ్ ఆడుతున్న షణ్ముఖ్ జస్వంత్ ఐదవ వారంలో… దూకుడుగా కనిపించినా కానీ ఆ తర్వాత మళ్లీ చల్లబడి పోయాడు.

Bigg Boss 5 Telugu: She is very over hyper .. but could not nominate .. Shanmukh said the real reason .. | Bigg boss 5 telugu: shanmukh jaswanth interesting comments on uma devi - Heytamilcinema

ప్రతి చిన్న విషయాన్నికి అలగటంతో పాటు.. బద్ధకంగా గేమ్ ఆడుతూ ఉండటంతో… షన్ను నీ సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చికాకు కలుగుతున్నట్లు బయట టాక్ నడుస్తోంది. మరోపక్క ఏడవ వారం వీకెండ్ ఎపిసోడ్లో.. నాగార్జున.. (Nagarjuna)…షణ్ముఖ్ జస్వంత్ అసలు ఏమి ఆడని విధంగా.. వీడియో ఒకటి ప్లే చేయడంతో.. సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ లో.. చాలామంది ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లు షణ్ముఖ్ జస్వంత్ నీ… ఇదే కారణం చెప్పి నామినేట్ చేయడం జరిగిందట. దీంతో వరుసగా షణ్ముఖ్ జస్వంత్ నామినేషన్ లోకి.. వచ్చే రీతిలో సిచువేషన్ మారటంతో… ఈసారైనా షణ్ముఖ్ జస్వంత్ లో మార్పు వస్తుందేమో అని అతని మద్దతుదారులు.. ఆశగా ఎదురు చూస్తున్నారు అట.

nagarjuna: Bigg Boss Telugu 5 preview: Host Nagarjuna Akkineni takes a jibe at Shanmukh after he claims to be 'King'; here's what netizens think - Times of India

నాగార్జున ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు…

గేమ్ పరంగా ఇతరుల వేసే స్ట్రాటజీలు చాలా చురుకుగా షణ్ముఖ్ జస్వంత్ కనిపెడుతున్న గాని… అతడు కూడా చాలా యాక్టివ్ గా… ఆడితే సీజన్ ఫైవ్ టాప్ ఫైవ్ బెర్త్ కన్ఫామ్ అని అంటున్నారు. ఫిజికల్ గా గేమ్ ఆడాలని అస్తమానం మోజో రూమ్ లో… పంచాయతీలు  పెట్టుకుని కూర్చుంటే షణ్ముఖ్ జస్వంత్ … చివరాఖరికి అలాగే ఉండి పోవడం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వారం లో… షణ్ముఖ్ జస్వంత్ ఆట ఏ విధంగా ఉంటుందో అన్నదానిపై అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మొదటి నుండి షణ్ముఖ్ జస్వంత్ నీ.. నాగార్జున ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఏంట్రా.. ఇంకెప్పుడు ఆడతావు.. అన్న రీతిలో ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో… షను కి బూస్ట్ ఇస్తున్నారు. హౌస్ లో అందరి కంటే చాలా చిన్న వాడు కావడంతోపాటు సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉండటంతో.. మనోడు పై ఉన్న అంచనాలనీ.. పెద్దగా రీచ్ అవటం లేదు. ఎంతసేపు మోజో రూమ్..లో… ఇంక టాస్క్ ఎవరైనా ఆడుతుంటే ఎనకాల నిల్చోవడం.. వంటి స్క్రీన్ లో… షణ్ముఖ్ జస్వంత్ కనబడుతూ ఉండటంతో అతనికి సపోర్ట్ చేసే వారు కూడా కొంత అసహనంగా ఉన్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Bigg Boss 5 Telugu: Hamida to enter between Shanmukh and Deepthi?
సిరిని చూసి..  నేర్చుకోవాలి…

అయిష్టంగా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్..(Shanmukh Jashwanth) ఆడుతున్న తీరు ఉందని.. చాలా మంది చెబుతున్నారు. అతనికి బదులు పక్కనే ఉన్న సిరికి.. మంచి ఫైర్ ఉందని… అరియనా, జ్యోతి మాదిరి గేమ్ సీజన్ ఫైవ్ లో సిరి ఆట తీరు ఉందని చాలామంది విశ్లేషిస్తున్నారు. మగ వాళ్ళ కంటే ఎక్కువ..సిరి.. టాస్క్ లలో ఆడుతుందని… ఎన్ని దెబ్బలు తగిలినా గానీ వాటిని పట్టించుకోకుండా ఎక్కడా కూడా.. అతి చేయకుండా ప్రతి చిన్న విషయానికి ఏడవకుండా.. ఎక్కువ ఫైట్ ఇతరులకు ఇవ్వడానికి.. తన హండ్రెడ్ పర్సెంట్ కృషి గేమ్ లో పెడుతుందని సిరిని చూసి.. షణ్ముఖ్ జస్వంత్ చాలా నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు.. అతని ఆటతీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.


Share

Related posts

Pattabhi: పట్టాభి అవే వ్యాఖ్యలు రాయలసీమలో చేస్తే అంటూ వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Today Horoscope నవంబర్ 6th శుక్రవారం రాశి ఫలాలు

Sree matha

క‌న్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి…మ‌న‌కు కాదండోయ్‌

sridhar