Bigg Boss Telugu 5: రామ్ చరణ్ ముందు ఉమాదేవి పరువు తీసేసిన నాగార్జున..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ కి… సంబంధించి ఇంటి లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. రెండో వారంలో హౌస్ లో భయంకరమైన గొడవలు జరగటంతో.. పాటు కొంతమంది దారుణంగా బూతులు తిట్టడం తెలిసిందే. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేయడంతో.. నాగార్జున.. బిగ్బాస్ ఇంటి సభ్యులనుద్దేశించి ఎవరి కోట వారికి చేయాలి అంత సెట్ చేస్తా.. అంటూ బిగ్ బాస్ వేదికపై ఇంటి సభ్యుల కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

ram charan: Bigg Boss Telugu 5: Ram Charan to leave the housemates surprised; host Nagarjuna pulls their leg, watch - Times of India

ఈ తరుణంలో.. శనివారం ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో లో.. రామ్ చరణ్ ఈసారి చీఫ్ గెస్ట్ గా రావటం తో… బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇప్పటివరకు చెర్రీ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. సీజన్ ఫైవ్ జి రామ్ చరణ్ రావడంతో.. శనివారం ఎపిసోడ్ చూడటానికి బిగ్బాస్ ఆడియాన్స్ తహతహలాడుతున్నారు. బయట పరిస్థితి ఇలా ఉంటే వేదికపై రామ్ చరణ్ ఉన్న సమయంలో ఇంటి సభ్యులను ఉద్దేశించి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 

ఇంటిలో సభ్యులు అనేకమంది చరణ్ తో.. ముచ్చటించారు. ఈ క్రమంలో ఉమాదేవి వంతు వచ్చేసరికి ఆమె ఇంటిలో భయంకరంగా బూతులు మాట్లాడుతుంది అంటూ నాగార్జున.. రాంచరణ్ ముందు డైలాగ్స్ వేయడంతో.. ఉమాదేవి పరువు తీసేసినట్టు అయ్యింది. ఇంకా చాలామందికి నాగార్జున.. శనివారం జరగబోయే ఎపిసోడ్ లో సభ్యులకు గట్టిగానే.. వార్నింగ్ ఇచ్చినట్లు వాతావరణం ఆ తరహాలోనే వాడి వేడిగా ఉన్నట్లు ప్రోమో లో కనబడుతుంది.


Share

Related posts

చలి ఎముకలు కొరికేస్తోంది

Siva Prasad

Coconut Oil: ఇంట్లో ఉండే కొబ్బరి నూనె మిమ్మల్ని ఇంత తెల్లగా చేయగలదా.. సూపర్ ఐడియా..

bharani jella

మేజర్ సినిమా వల్ల సర్కారు వారి పాటలో ఫిక్సైన సాయీ మంజ్రేకర్ ..?

GRK