NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss 5: హౌస్ లో కెమెరాల స్పెషాలిటీ చెప్పిన నాగార్జున..!!

Big Boss 5: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ 5 స్టార్ట్ అయిపోయింది. అంగరంగ వైభవంగా మొదలైన ఈ రియాల్టీ షోలో సోషల్ మీడియా అదేరీతిలో టెలివిజన్ రంగంలో సినిమా రంగంలో ప్రముఖులు… సెలబ్రిటీలు హౌస్ లో అడుగు పెట్టారు. ఈ క్రమంలో షో ప్రారంభం లో హోస్టుగా మూడోసారి చేస్తున్న నాగార్జున.. కొన్ని పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇదే క్రమంలో హౌస్ లో కంటెస్టెంట్ లు అడుగు పెట్టక ముందు.. ఈసారి బిగ్ బాస్ 5 హౌస్ స్పెషాలిటీ గురించి నాగార్జున వివరించడం జరిగింది.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

విషయంలోకి వెళితే దాదాపు 70 కెమెరాలు హౌస్ లో ఉన్నట్లు నాగార్జున స్పష్టం చేశారు. హౌస్ లో జరిగే ప్రతిది బిగ్ బాస్ కనుసన్నల్లోనే జరుగుతుందని తెలిపారు. హౌస్ లో కంటెస్టెంట్ లు ఎవరు కూడా తప్పించుకోలేరు.. ప్రతిదీ రికార్డు అవుతుంది అని స్పష్టం చేశారు. అలాగే కిచెన్ లోకి.. స్విమ్మింగ్ పూల్.. కన్ఫ్ క్షన్ రూమ్.. స్టోర్ రూమ్ … వాష్ రూమ్ ఇంకా గార్డెన్ అని కూడా చూపించడం జరిగింది.

 

ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నా… బిగ్బాస్ షో ప్రారంభం కావటంతో .. బిగ్బాస్ అభిమానులు ఖుషి గా ఉన్నరు. దాదాపు 100 రోజులకు పైగానే జరిగే ఈ షోలో.. అనేకమైన గేమ్స్..తో పాటు ఎలిమినేషన్ లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు.. ఉండటంతో ఈ సీజన్ ఫైవ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు టెలివిజన్ ప్రేక్షకులు. మరోపక్క షో నిర్వాహకులు ఈ సీజన్ కి సంబంధించి ప్రసారమయ్యే ఎటువంటి కంటెంట్ కూడా బయట లీక్ అవ్వకుండా  చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?