NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: సీజన్ ఫోర్ బిగ్ బాస్ బ్యూటీస్ కి బంపర్ ఆఫర్ లు ఇస్తున్న నాగార్జున..??

Big Boss: బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలామందికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. హౌస్ లోకి రాకముందు వారి కెరియర్ ఒకలా ఉంటే… హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత.. వారి వారి కెరియర్ క్రేజ్ పాపులారిటీ మరోలా సక్సెస్ ఫుల్ గా ఏర్పడింది. ఇదిలా ఉంటే సీజన్ ఫోర్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఇద్దరు బ్యూటీస్ కి కింగ్ నాగార్జున సరికొత్త ఆఫర్ను ఇచ్చినట్లు సమాచారం. సీజన్ ఫోర్ బిగ్ బాస్ షో కంప్లీట్ అయిన తర్వాత చాలా వరకు పాండమిక్ సీజన్ ఇండస్ట్రీలో అలుముకోవటం తో.. షోలో ఆడియన్స్ అభిమానాన్ని అందుకున్న.. బయట వాతావరణం అనుకూలించకపోవడంతో.. చాలామంది కెరియర్ డీలా పడిపోయింది.

Bigg Boss Telugu 4: Netizens Slam Makers And Monal Gajjar Post Divi Vadthya's Exit From The Show! - Filmibeat

ముఖ్యంగా మోనాల్.. కెరియార్ అయితే ప్రారంభంలో.. హడావిడిగా ఉన్నా తర్వాత.. అవకాశాలు లేకుండా పోయింది. ఇదే రీతిలో దివి కెరియర్ కూడా అటూ ఇటూ కాకుండా అన్నట్టు ఉంది. ఇటువంటి తరుణంలో కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున చేస్తున్న “బంగార్రాజు” మూవీ లో ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అవకాశాలు ఇచ్చినట్లు సమాచారం.

 

ఒకళ్ళకి స్పెషల్ సాంగ్ మరొకరికి కీలక పాత్ర సినిమాలో ఉండేలా నాగార్జున దర్శకుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువగా ఈ ఇద్దరూ .. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తూ వీడియోలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఈ రీతిగా గ్లామర్ ప్రపంచంలో రాణిస్తున్న ఇద్దరు తాజాగా నాగార్జున సినిమాలు అవకాశం దక్కించుకోవడంతో ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju