NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna : నాగార్జున కి బాలీవుడ్ మల్టీస్టారర్ లో ఛాన్స్ ..కాని ఆ క్యారెక్టర్ ఒప్పుకుంటాడా..?

Nagarjuna : నాగార్జున .. టాలీవుడ్ సీనియర్ హీరోలలో వరసగా ప్రయోగాలు చేస్తూ మంచి సక్సస్ లు అందుకుంటున్నాడు. ఒకవైపు నాగార్జున హీరోగా నటిస్తూనే.. కొడుకులిద్దరి ప్రాజెక్ట్స్ కి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అంతేకాదు మరొకవైపు రియాలిటీ షోస్ అలాగే బాలీవుడ్ సినిమాలలో కీలకమైన పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఓటీటీలో రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చినప్పటికి నాగార్జున మాత్రం వైల్డ్ డాగ్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని డిసైడయ్యాడు.

nagarjuna-got chance in bollywood multi starer movie...will he accepts that character
nagarjuna got chance in bollywood multi starer moviewill he accepts that character

ఇక బంగార్రాజు సినిమా సెట్స్ మీద ఉందని తెలుస్తోంది. కాని ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం ఏదీ బయటికి రాలేదు. కాగా రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించబోతున్న సినిమా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నాడు. మరొకవైపు చాలాకాలం తర్వాత బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అన్న సినిమా చేశాడు. ఈ సినిమా త్వరలో భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది.

Nagarjuna : నాగార్జున ఆ రకంగా చూస్తే దాదాపు ఈ ప్రాజెక్ట్ కి ఎస్ అనొచ్చేమో.

కాగా బ్రహ్మాస్త్ర సినిమాతో మళ్ళీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కి అక్కడ వరసగా క్రేజీ మూవీస్ లో నటించే ఛాన్సెస్ వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించబోతున్న సినిమాలో నాగార్జున కి అవకాశం వచ్చిందట. అయితే ఈ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని సమాచారం. మరి ఈ క్యారెక్టర్ కి నాగార్జున ఓకే చెప్తాడా లేదా చూడాలి. అయితే క్యారెక్టర్ హీరోకి సమానంగా ఉంటే నెగిటివ్ క్యారెక్టర్ అయినా చేయడానికి ఒకే అని గతంలో నాగ్ చెప్పుకొచ్చాడు. ఆ రకంగా చూస్తే దాదాపు ఈ ప్రాజెక్ట్ కి ఎస్ అనొచ్చేమో.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu