న్యూస్ సినిమా

Nagarjuna: వచ్చే వారం నుండి రెడీ అయి పోతున్న కింగ్ నాగార్జున..??

Share

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిన్న నాగార్జున హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. నాగార్జున నటించిన  సినిమాలు మన్మధుడు 2, వైల్డ్ డాగ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇదిలా ఉంటే గత ఏడాది ఈ ఏడాది.. మహామారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. చాలావరకు నాగార్జున బుల్లితెరపై బిగ్ బాస్ షోలో హోస్ట్ గా.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ ఏడాది చాలా వరకు సినిమాల పైనే నాగార్జున దృష్టిపెట్టినట్లు.. అందువల్ల సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షోకి… నాగార్జున రావడం కష్టమే అన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

Akkineni Nagarjuna to team up with Praveen Sattaru for an investigative  thriller? | Telugu Movie News - Times of India

పరిస్థితి ఇలా ఉంటే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వచ్చే వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. యాక్షన్ ప్రధానాంశం నేపథ్యంలో.. తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున.. డిఫరెంట్ క్యారెక్టర్ చేయనున్నట్లు సినిమాకి సంబంధించి షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

Read More: Nagarjuna: ఓటీటీ ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున..!! వాస్తవమెంత..!?

ఇదిలా ఉంటే ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మాసంలో బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్లో పాల్గొనడంతో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షో కి హోస్ట్ వేరే వాళ్ళు ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు భావిస్తున్నారు.


Share

Related posts

ఘోర రోడ్డు ప్రమాదాలు .. కామారెడ్డి జిల్లాలో 5గురు, రాయచూర్ వద్ద 4 గురు దుర్మరణం

somaraju sharma

అమెరికాలో ఎన్నికా..! మధ్యలో కరోనా కాక..!!

Special Bureau

దెబ్బకు బెదిరిపోయిన చైనా … అన్నీ మూసేసింది..!

arun kanna