Bigg Boss 5 Telugu: వీకెండ్ ఎపిసోడ్ లో సన్నీ ని పొగడ్తలతో ముంచెత్తిన నాగార్జున..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఇక నాలుగు వారాల గేమ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీంతో హౌస్ లో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో 9 మంది మిగిలారు. వీరిలో ఎవరు రాబోయే రోజుల్లో ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది. పరిస్థితి ఇలా ఉంటే ప్రతి వీకెండ్ లో జరిగే విషయం ముందుగానే లీక్ వీరుల నుండి.. వార్తలు బయటకు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu: Nagarjuna fires on Sunny .. Praise for Siri and  Shanmukh .. | Bigg boss 5 telugu 14th november episode updates nagarjuna  fires on sunny | pipanews.com

ఈ నేపథ్యంలో నాగార్జున(Nagarjuna) ప్రతి వీకెండ్ సన్నీ(Sunny) ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నట్లు.. గత వీకెండ్ ఎపిసోడ్ లు జరిగిన తర్వాత సోషల్ మీడియాలో సన్నీ ఫ్యాన్స్.. నాగార్జున(Nagarjuna) ని తెగ ట్రోల్ చేసే వాళ్ళు. అయితే 11వ వారం మాత్రం నాగార్జున.. హౌస్ ల స నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం అదే రీతిలో ఫిజికల్ టాస్క్.. ఆడే సమయంలో ఎంటర్ టైన్ చేసే తరహాలో.. వ్యవహరించడంతో నాగార్జున సన్నిని శనివారం ఎపిసోడ్ లో పొగడ్తలతో ముంచెత్తారు అని అంటున్నారు. ముఖ్యంగా కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకుని.. నా మాట విని బాగా ఆడే అవకాశాన్ని అని నాగార్జున.. పొగడటం జరిగిందట.

Bigg Boss Telugu 5: Sunny is 'the most eligible inmate' | Tv News – India TV

అదే రీతిలో టీ షర్ట్ లేబుల్ గొడవ కు సంబంధించి సన్నికి మద్దతుగా మాట్లాడి సంచాలకుడిగా ఉన్న రవి(Ravi)కి.. కొద్దిగా డోస్ ఇవ్వటం జరిగిందట. ఏవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీ గెలవడంతో…. నాగార్జున సన్నీ నీ అభినందించారట. మొత్తంమీద చూసుకుంటే ప్రతి వీకెండ్ ఎపిసోడ్లో సన్నీనీ… టార్గెట్ చేస్తూ నాగార్జున తిట్ల వర్షం.. లేదా వార్నింగ్.. ఇచ్చే పరిస్థితి అతడు లో ఉంటే ఇప్పుడు మాత్రం సన్నీ ని పొగుడుతూ నాగార్జున ఈ వీకెండ్ ఎపిసోడ్ లో వ్యవహరించటం అంటూ వార్త సోషల్ మీడియాలో రావటంతో.. సన్నీ(Sunny) అభిమానులు ఇక చూసుకో అక్కర్లేదు సన్నీ టైటిల్ విన్నర్ అని అంటున్నారు.


Share

Related posts

అయోధ్య స్టేజీ మీద ఐదుగురికే ఛాన్స్…!

sekhar

Andhra Pradesh: పెద్ద బాబుపై కర్నూలులో ..చినబాబు పై అనంతపురం జిల్లాలో కేసులు!ఏపీలో ఏం జరుగుతోంది?

Yandamuri

Akhil : అఖిల్ సినిమా మళ్ళీ వాయిదా..?

GRK