NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

నాగచైతన్య అనుష్కతో పెళ్లి అన్నప్పుడు నాగార్జున ఎలా రియాక్ట్ అయ్యాడంటే…..

టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున దక్షిణాది టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి ల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. నాగార్జున అనుష్క కి మెంటర్. ఇంకా చెప్పాలంటే తొలినాళ్లలో అనుష్క పేరును చాలామంది ప్రొడ్యూసర్లకు ప్రపోజ్ చేసింది కూడా నాగార్జునే.

 

Here's how Nagarjuna reacted to news of 'Anushka Shetty marrying son Naga  Chaitanya'

అందుకే నాగార్జున సినిమాలో చిన్న పాత్ర అయినా సరే మరో ఆలోచన లేకుండా అనుష్క ఒప్పుకుంటుంది. వీరిద్దరూ కలిసి సూపర్, ఓం నమో వెంకటేశాయా, తాండవం కింగ్, కేడీ, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి వంటి చిత్రాల్లో నటించారు. ఇకపోతే చాలా రోజుల క్రితం అనుష్కకి నాగార్జునకి మధ్య ఏదో సంబంధం ఉండేది అని భారీగా టాక్ నడిచేది. అయితే దాని తర్వాత నాగార్జున అనుష్కతో సినిమాలు చేయడం ఆపేశాడు. 

కానీ ఒకానొక సమయంలో నాగార్జున కొడుకు నాగచైతన్య కి అందాల భామ అనుష్క కి పెళ్లి జరగబోతుంది అన్నట్లు ఈ వార్త పెద్ద సంచలనం రేపింది. దాంతో టెంపర్ కోల్పోయిన నాగార్జున వెంటనే సదరు ఆ వార్త ప్రచురించిన సదరు మీడియా సంస్థకు స్వయంగా తానే వెళ్లి వీర లెవల్లో వార్నింగ్ ఇచ్చేశారట. ఇంకా చెప్పాలంటే ఈ వార్తను చాలా మీడియా హౌస్ లు భారీగా  బూస్ట్ చేసేశాయి. 

అంతేకాకుండా ఈ వార్త వచ్చే న్యూస్ పేపర్ ఓనర్ నాగార్జునకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే నాగార్జున మాత్రం వెంటనే వారికి వెళ్లి ఇటువంటి తప్పుడు వార్తలు రాయవద్దని వార్నింగ్ ఇచాడు. అనుష్క కూడా అప్పట్లో మీడియా ముందుకు వచ్చి వీటన్నిటినీ కొట్టిపారేసింది. ఒక హీరోయిన్ కి తండ్రితో కొడుకు తో ఇలా లేని సంబంధాలు పెట్టడం అదే తొలిసారి.

author avatar
arun kanna

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu