NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో నాగార్జున.. ఇచ్చిన వార్నింగ్ తో బయట పెద్ద డిస్కషన్..!!

Bigg Boss 5 Telugu: శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో… ఇంటి సభ్యులకు భారీగానే హోస్ట్ నాగార్జున డోస్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సిరి(Siri) ఇంటిలో షణ్ముక్(Shanmuk) తో… బాగా రిలేషన్ లో ఉండేటట్టు వ్యవహరించడంతో పాటు.. ఏకంగా బాత్రూమ్ లోకి వెళ్లి తల బద్దలు కొట్టుకుని.. పెద్ద సీన్ క్రియేట్ చేయటం.. పట్ల నాగార్జున సీరియస్ అయ్యారు. ఎవరికి వారు హాని చేసుకోవడం అంతా మంచి విషయం కాదని ముఖ్యంగా బిగ్ బాస్(Bigg boss) హౌస్ లో నిజజీవితంలో కూడా ఈ విధంగా చేయవద్దని సిరి నీ నాగార్జున మందలించడం జరిగింది. నీకు షణ్ముఖ్(Shanmuk) మధ్య అసలు ఏం జరుగుతుంది కొన్ని కోట్లమంది మిమ్మల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు..అంటూ.. కాస్త హద్దుల్లో ఉండి… వ్యవహరించాలని సూచించారు.

Bigg Boss 5 : స‌న్నీ, ష‌ణ్ముఖ్, మాన‌స్ క‌ళ్లు తెరిపించిన నాగార్జున‌..! -  India Daily Live

ఆ తర్వాత షణ్ముక్ నీ కూడా కం ఫెక్షన్ రూమ్లోకి పిలిపించి.. నీకు అంతగా ఇంటి నుండి వెళ్లిపోవాలని ఉన్న.. దీప్తి ని వదల లేక ఉండ లేకపోతే… గేటు తెరిచి ఉన్న ఇంటికి వెళ్ళిపోవచ్చు.. అంటూ షణ్ముక్ కి.. నాగార్జున(Nagarjuna) క్లాస్ పీకారు. మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతున్నావు గేమ్ పై ఫోకస్ తగ్గింది. ఇంకా కొన్ని రోజులు ఆట మాత్రమే బ్యాలెన్స్ ఉంది సరిగ్గా ఆడు అంటూ సూచించడంతో షణ్ముక్(Shanmuk)… మరోసారి ఈ మిస్టేక్ రిపీట్ అవ్వదు అని.. బాగా గేమ్ పై ఫోకస్ పెడతానని పేర్కొన్నారు. ఇదే సమయంలో సిరి కూడా… జీవితంలో మరోసారి ఈ విధంగా తల బాధ పడటం వ్యక్తిగతంగా నాకు నేనుగా హాని చేసుకోవటం.. జరగదని నాగార్జునకి ప్రామిస్ చేసింది. మొత్తంమీద చూసుకుంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. చాలా మందికి నాగార్జున క్లాస్ పికటం జరిగింది.

Big Boss Telugu 5: హౌజ్‌ నుంచి వెళ్లిపొమ్మంటూ షణ్ముఖ్‌, సిరిలకు ఊహించని  షాకిచ్చిన నాగ్‌ .. సన్నీనే విన్నర్‌ | nagarjuna strong warning to siri  shanmukh and manas and finally sunny ...

 

బయట పెద్ద హాట్ టాపిక్

చాలావరకు సిరి.. షణ్ముక్ ఇద్దరూ కూడా మర్రి డీప్.. రిలేషన్ లోకి వెళ్లి పోయే పరిస్థితుల్లోకి.. ఉంటున్న క్రమములో.. ఇద్దరికీ బయట రిలేషన్ ఉండగానే హౌస్లో హద్దులు దాటి ఉండటం ఇటీవల.. మరింతగా పెరిగిపోవటంతో నాగార్జున ఇచ్చిన వార్నింగ్.. బయట పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బయట రిలేషన్ లో ఉండగానే హౌస్లో వాళ్లని మర్చిపోయి మరి.. ఆఖరికి గేమ్ పై కూడా పెద్దగా దృష్టి పెట్టకుండా సిరి, షణ్ముక్.. మరింత దిగజారిపోయేలా… 11వ వారం గేమ్ ఆడాలని చాలా మంది నాగార్జున ఇచ్చిన వార్నింగ్ పట్ల సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Related posts

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!