NewsOrbit
న్యూస్ సినిమా

నాగార్జున ఆ సినిమాని అప్పుడే మొదలె పెట్టాడా .. మరి నాగ చైతన్య సంగతేంటి ..?

నాగార్జున భారీ కమర్షియల్ సక్సస్ అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించి అలరించాడు. రెండు పాత్రల్లో నాగార్జున పర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయన నాగార్జున కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమా గా నిలిచింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ ని రూపొందించాలని నాగార్జున భావించాడు. అందుకే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కి సీక్వెల్ కి కథ రెడీ చేయమని బాధ్యతలు అప్పగించాడు.

Soggade Chinni Nayana (2016) - Photo Gallery - IMDb

నాగార్జున చెప్పగానే కళ్యాణ్ కృష్ణ సీక్వెల్ కి కథ సిద్దం చేశాడు. బంగార్రాజు అన్న టైటిల్ ని కూడా ఈ సీక్వెల్ కోసం రిజిస్టర్ చేయించారు. అయితే కథ పూర్తి స్థాయిలో నాగార్జున కి నచ్చకపోవడం తో మళ్ళీ కథ లో కొన్ని మార్పులు సూచించాడు నాగార్జున. మొత్తానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు కథ ని సెట్స్ మీదకి  తీసుకు వెళ్ళబోతున్నాడు. బిగ్ బాస్ తర్వాత నాగార్జున చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

Soggade Chinni Nayana' sequel: Akkineni Naga Chaitanya to play Nag's grandson in the film | Telugu Movie News - Times of India

కాగా తాజా సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత నాగార్జున బంగార్రాజు షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేసినట్టు సమాచారం. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సాంగ్స్ పెద్ద ప్లస్ అయ్యాయి. అంతకంటే సూపర్ హిట్ ఆల్బం ని బంగార్రాజు కోసం అనూప్ రెడీ చేశాడట. ఇక ఈ సినిమా తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఒకేసారి షూటింగ్ జరుపుకోబోతున్నాయంటున్నారు. అంతేకాదు బంగార్రాజు తో పాటు ప్రవీణ్ సత్తారు సినిమా కూడా 2021 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అఫీషియల్ గా మాత్రం కన్‌ఫర్మేషన్ రాలేదు.

Related posts

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu