NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో షణ్ముక్ చేసిన పనికి నాగార్జున సీరియస్ వార్నింగ్..!!

Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ (Bigg Boss)లో అడుగు పెట్టడంతో… అతనిపై జనాలు మరియు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ మనోడు ఆట తీరు చూస్తే నాగార్జున(Nagarjuna) తిట్టినప్పుడు లేదా తనకి బాగా కోపం వచ్చినప్పుడు మాత్రమే అన్న తరహాలో హౌస్ లో షణ్ముక్(Shanmuk) గేమ్ ఉంది. మరో పక్క షణ్ముక్ మద్దతుదారులు మనోడు హౌస్ లో ఆడే దాని కంటే బయట భారీ ఎత్తున కష్టపడుతూ ఓట్లు వేస్తున్నారు. ఎలాగైనా షణ్ముక్ కే టైటిల్ రావాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

Bigg Boss Season 5 | Nagarjuna warning to shanmukh and viswa | - YouTube

పరిస్థితి ఇలా ఉంటే షణ్ముక్ మాత్రం హౌస్ లో సిరి వెనకాలే..పడుతూ… బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లోకి ఎందుకు వచ్చాడు అనేది మర్చిపోయా రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. జెస్సీ(Jessy) హౌస్ లో ఉన్న సమయంలో ఎక్కువ గేమ్ గురించి మాట్లాడే షణ్ముక్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా సిరి గురించి.. అన్న తరహాలో హౌస్ లో రాణిస్తున్నాడు. సిరి బయట వేరే వ్యక్తి తో రిలేషన్ లో ఉన్నా… ఆమె కూడా షణ్ముక్ కి బాగా కనెక్ట్ కావడంతో ఇద్దరి మధ్య ట్రాక్.. వేరే విధంగా వెళుతూ ఉండటంతోపాటు.. మంగళవారం ఎపిసోడ్ లో బాత్రూంలోకి వెళ్లి సిరి(Siri) తల బద్దల కొట్టుకోవడం.. చాలా చిరాగ్గా అనిపించింది. ఇటువంటి తరుణంలో ఈ వీకెండ్ ఎపిసోడ్ లో… నాగార్జున షణ్ముక్ కి… వార్నింగ్ ఇచ్చినట్లు లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం. మరి కొద్ది గంటల్లో ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్.. గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss 5 Telugu: Trolls On Siri And Shanmukh Liplock Video - Sakshi

ఈ క్రమంలో హౌస్ లోకి ఎందుకు వచ్చావ్ షణ్ముక్..?, ఏం చేస్తున్నావు..?, నీకేమైనా అర్థం అవుతుందా..? … ఈ పదకొండవ వారంలో హౌస్లో నువ్వు ఆడిన గేమ్ ఏంటి..?, ఏమైనా అంటే.. అలుగుతావు, మిగతా వారిని ఏడిపిస్తావు. సిరి తన గేమ్ తాను ఆడుతుంటే ఎందుకు నువ్వు ఆమెను ఏడిపిస్తావు..?.. మరోసారి ఇది రిపీట్ అయితే బాగోదు అంటూ షణ్ముక్ కి శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని టాక్. ప్రతి వారం చాలా వరకు షణ్మక్ కి కొద్దిగా మద్దతు ఇచ్చినట్లు నాగార్జున వ్యవహరించేవారు అని ఎప్పటినుండో టాక్. అయితే 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ లో.. షణ్ముక్ కి నాగార్జున వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు రావటం.. సంచలనంగా మారింది.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N