NewsOrbit
న్యూస్ సినిమా

Nandamuri kalyan ram: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్..!!

Share

Nandamuri kalyan ram: కరోనా నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు పెద్ద సినిమా ఏది కూడా పడలేదు. ఏడాది ఏప్రిల్ మాసంలో పవన్ నటించిన వకీల్ సాబ్ థియేటర్లు రిలీజ్ అయినా గాని.. కొద్ది రోజులకే కరోనా సెకండ్ వేవ్ రావడంతో సినిమా తీయాల్సి వచ్చింది. ఇదే తరుణంలో నందమూరి హీరోలకు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాలపాటు ఏ సినిమా కూడా రిలీజ్ కాని పరిస్థితి.

Kalyan Ram sings a film with Janatha Garage makersఇదిలా ఉంటే ప్రస్తుతం మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పాటు మరోపక్క వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో… 50% సిట్టింగ్ తో థియేటర్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే నందమూరి బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న అఖండ టీజర్ రిలీజ్ అయ్యి.. సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం జరిగింది.

Read more: NTR: ఎన్టీఆర్ 30వ సినిమా కోసం స్టార్ నటీనటులను రంగంలోకి దింపుతున్న కొరటాల శివ..??

ఇక అదే రీతిలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ RRR సినిమాకి సంబంధించి లుక్కు కూడా రిలీజ్ అయ్యి భారీ రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ 21వ సినిమా లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న అభిషేక్ పిక్చర్స్.. తాజాగా ఈ ప్రకటన చేయడం జరిగింది. జులై 5వ తారీకు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అదే రీతిలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. జులై 5వ తారీఖు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు.. రిలీజ్ కానుంది.


Share

Related posts

నా కాపురంలో నిప్పులు పోయకు.. అంటూ వినాయక్ ను వేడుకున్న అలీ

Varun G

బిగ్ బాస్ 4 : అభిజిత్ కు అగ్ని పరీక్ష..! మోనాల్ కి బంపర్ ఆఫర్

arun kanna

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే డేట్ ఫిక్స్..!!

sekhar