NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Nandhi Movie Trailer : అల్లరి నరేష్ కొత్తగా..! నాంది ట్రైలర్ థ్రిల్లర్..!!

Nandhi Movie Trailer :  ప్రయోగాత్మక చిత్రాల తో ఆకట్టుకునే  అల్లరి నరేష్ ఇప్పుడు నాంది డిఫరెంట్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు.. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు.. తాజాగా నాంది ట్రైలర్ ను విడుదల చేసారు..

Nandhi Movie Trailer : Nandhi Movie Trailer released
Nandhi Movie Trailer Nandhi Movie Trailer released

ట్రైలర్ డైలాగ్స్ ..!!

రాజ గోపాల్ గారిని నేను మర్డర్ చేయడం ఏంటి సార్.. ఎందుకు చంపావ్.. ఇప్పటివరకు రాజగోపాల్ గారి గురించి వినడం తప్ప ఆయన గురించి నాకేం తెలీదు సార్ అంటూ ఈ ట్రైలర్ మొదలవుతుంది..ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న సూర్య ప్రకాష్ కి న్యాయం జరుగుతుందా.. చేయని నేరానికి నా క్లైంట్ సూర్య ప్రకాష్ అండర్ ట్రయల్ ఖైదీగా గా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.. నాకు జైలు కొత్త కాదు.. హంతకుడు అన్న ముద్ర కొత్త కాదు.. అందరూ నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇప్పుడే మొదలైంది అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది..

Nandhi Movie Trailer : Nandhi Movie Trailer released
Nandhi Movie Trailer Nandhi Movie Trailer released

ట్రైలర్ లో నరేష్ చెప్పే సంభాషణలు సినిమాపై ఆసక్తిని నెలకొల్పాయి.. ఈ సినిమాలో క్రైమ్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు సామాజిక అంశాలపై మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయి. క్లైమాక్స్లో నరేష్ నటన అద్భుతంగా ఉందని ఈ ట్రైలర్ చూశాక చెప్పవచ్చు.

 

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న నాంది ఫిబ్రవరి 19 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. Sv2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తె, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నది.

author avatar
bharani jella

Related posts

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N