NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కి కొత్త పేరు పెట్టిన పేర్ని నాని.. !!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో మచిలీపట్నంలో పేర్ని నాని ని ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం తర్వాత గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాలి నాని పేరు ఎత్తకుండానే ఆయనపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం జరిగింది. శతకోటి లింగాలలో బోడిలింగం అంటూ ఇంకా అనేక రకాలుగా వైయస్ జగన్ పై అదేవిధంగా కొడాలి నాని పై పేర్ని నాని పై పవన్ చేసిన విమర్శలు ఏపీ రాజకీయవర్గాలలో మంటలు పుట్టిస్తున్నాయి.

Jana Sena chief Pawan Kalyan returns to films, begins shooting - india news - Hindustan Timesతనని తాను ఉద్దేశించి కొన్ని వకీల్ సాబ్ అంటూ పవన్ చేసిన విమర్శలకు కొడాలి నాని షకీల సాబ్ గుడివాడ కొచ్చి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు, దత్తపుత్రుడిగా చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చాడు డైలాగులు వేసి మెడ రుద్దుకుని వెళ్లిపోయాడు అని కౌంటర్లు వేయగా, పేర్ని నాని తనని ఉద్దేశించి మచిలీపట్నంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కి చిడతలు నాయుడు అనే పేరు పెట్టాడు.

 

సినిమాలు చేయొద్దని ఎవరు అనలేదన పేర్ని నాని నీకు నువ్వే సినిమాలు చేయను నా జీవితం మొత్తం రాజకీయాలకు అంకితం అని చెప్పావు. మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నావు. అసలు నిన్ను సినిమాలు చేయాలని చేయొద్దని ఎవరు అనలేదని నీకు నువ్వే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రకటించుకుని ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తే ఉపయోగం ఏం ఉంటుందని.. పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశారు. ఆ పార్టీ ఈ పార్టీ నేతలకు చిడతలు కొట్టే నువ్వు నన్ను విమర్శించడం హాస్యాస్పదం గా ఉందని పేర్ని నాని పవన్ కామెంట్లను లైట్ తీసుకున్నారు.

Related posts

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N