NewsOrbit
న్యూస్ సినిమా

నాని మూవీ డిజాస్టర్ .. లబోదిబోమంటున్న ఫ్యాన్స్, భయపడుతున్న మేకర్స్..?

నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వి, ఈ మూవీ నానికి 25 వ చిత్రం కాగా నాని తొలి సినిమా అష్టా చమ్మా విడుదలైన సెప్టెంబర్ 5వ తేదీనే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడం విశేషం. అయితే వి టీజర్, ట్రైలర్ చూసినపుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూశారట కూడా. కానీ అప్పటికే కరోనా వల్ల సినిమా ధియోటర్లు మూతపడి ఉండగా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.

Nani movie is a disaster there too

ఇక ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందట. అయితే లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాల్లో ఎక్కువ మంది చూసిన చిత్రంగా ఈ మూవీగా నిలిచినప్పటికీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేక పోయిందట కాగా తాజాగా ఓ ప్రముఖ ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయినా ఈ చిత్రానికి కేవలం 6.8 రేటింగ్ మాత్రమే రాగా, న్యాచురల్ స్టార్ నటించిన ఇతర సినిమాల రేటింగ్ తో కంపేర్ చేయడం అటుంచితే నాని గత సినిమాలతో పోల్చి చూసినా ఈ రేటింగ్ మరీ తక్కువగా ఉండటంతో నాని ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారట. ఇదిలా ఉండగా ఇప్పటికే నాని చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయన్న విషయం తెలిసిందే.

ఇక టక్ జగదీష్ చిత్రీకరణలో ఉండగానే శ్యామ్ సింఘరాయ్ చిత్రాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత అంటే సుందరానికి అంటూ మరో సినిమాను కూడా ప్రకటించాడు. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం నాని వి సినిమా రిజల్ట్ మిగతా మూడు సినిమాల పైన చూపిస్తున్నట్లుగా ఉందట. ఇప్పటికే వి ఆశించిన స్దాయిలో విజయాన్ని అందుకోలేక పోవడంతో ఈ మూడు చిత్రాలను నిర్మిస్తున్న మేకర్స్ తమ చిత్రాలకు కూడా ఇలాంటి పరిస్దితి వస్తుందని భయపడుతున్నారట. మరి చూడాలి ఈ న్యాచురల్ స్టార్ మాయాజాలం.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!