NewsOrbit
న్యూస్ సినిమా

Nani : నాని, నితిన్‌లకి డిస్ట్రిబ్యూటర్స్ షాక్..థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారంటూ నిరసనలు

Nani : నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ ఆగిపోయింది. అయితే థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢీల్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.

nani, nithin got shock by distributors
nani nithin got shock by distributors

ఇక అలాగే యూత్ స్టార్ నితిన్ నటించిన సినిమా మాస్ట్రో కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఢీల్ సెట్ చేసుకుంటున్నట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమాకి అధికారక రీమేక్ గా తెలుగులో మాస్ట్రో సినిమాను నిర్మించారు. నభా నటేశ్ హీరోయిన్ గా నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో తెలుగు వెర్షన్ మాస్ట్రో మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Nani : నాని టక్ జగదీశ్, నితిన్ మాస్ట్రో సినిమాలు థియేటర్స్ లో కాకుండా ఓటీటీ వైపు..!

అయితే భారీ అంచనాలున్న నాని టక్ జగదీశ్, నితిన్ మాస్ట్రో సినిమాలు థియేటర్స్ లో కాకుండా ఓటీటీ వైపు వెళ్ళడం ఎంత మాత్రం కరెక్ట్ డెసిషన్ కాదని డిస్ట్రిబ్యూటర్స్ ఈ హీరోల మీద సీరియస్ అవుతున్నారట. ఇప్పటికే బడా నిర్మాత సురేష్ బాబు కూడా నారప్ప సినిమాను ఓటీటీలో వదిలాడు. త్వరలో విరాట పర్వం, దృశ్యం సినిమాలను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని హింట్ ఇచ్చాడు. ఇలా పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తే ఇక థియేటర్స్ పరిస్థితేంటి అని థియేటర్స్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ బాధపడుతున్నారు. అంతేకాదు నిరసనకి దిగడానికి రెడీ అవుతున్నారు. మరి వీరి నిర్ణయం మార్చుకుంటారా లేదా చూడాలి.

Related posts

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu