NewsOrbit
Featured న్యూస్ సినిమా

నాని రేంజ్ మారింది ..ఇక నిర్మాతలు సూట్‌కేసులు నింపుకోవచ్చు ..!

నాని గత సినిమాల ప్రభావం .. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల మీద ఏమాత్రం పడటం లేదని తాజా పరిస్థితులు.. నాని మార్కెట్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే నాని కి మినిమం గ్యారెంటీ హీరో అన్న పేరుంది. నాని తో సినిమా చేసిన ఏ నిర్మాత కూడా ఇప్పటి వరకు భారీగా నష్టాలను చూసింది లేదు. భారీగా లాభాలు రాకపోయినా కూడా పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. ఈ నమ్మకంతోనే నాని సినిమాలు యావరేజ్ అన్న టాక్ దగ్గర ఆగిపోయినా నిర్మాతలు డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. వరసగా సినిమాలు చేస్తూ వస్తున్న టాలీవుడ్ హీరో అంటే అది నాని నే.

Nani's next titled Tuck Jagadish; Check out the first look | PINKVILLA

ప్రస్తుతం మూడు సినిమాలని వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తున్న టక్ జగదీష్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. నాని కి ఇంతకముందు నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మీద నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు టాక్సీవాలా దర్శకుడితో ఇటీవలే శ్యాం సింఘరాయ్ ఆన్న సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు నేచురల్ స్టార్. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తుండగా కలత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Shyam Singha Roy Shoot Begins From December - eTollywood.com

కాగా వచ్చే నెల నుంచి నాని మరో విభిన్నమైన కథాంశం తో తెరకెక్కే సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు. ‘అంటే… సుందరానికీ!’ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుండగా ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ వంటి డిఫ్రెంట్ జనర్ సినిమాలతో హిట్ అందుకొని టాలీవుడ్ లో పాపులర్ అయిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ నిర్మించనున్నారు.

మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ నాని కి జంటగా నటిస్తోంది. కాగా ఈ సినిమా మొదలవక ముందే థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం దాదాపు 50 కోట్ల కి పైగా ఆఫర్ చేస్తున్నారట. ఇంకా చర్చల దశలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి నాని మార్కెట్ అంతకంతా పెరుగుతూ వస్తోంది. ఇక నాని తో సినిమా తీసే నిర్మాతలకి లాభాలే లాభాలని చెప్పుకుంటున్నారు.

Related posts

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju