16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

బ్రేకింగ్: అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపికైన నాని ‘జెర్సీ’

Share

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా జెర్సీకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రం అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవానికి ఎంపికైంది. నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ ఎమోషనల్ గా రక్తి కట్టించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

 

గతేడాది విడుదలైన ఈ చిత్రం అటు ప్రేక్షకుల మనసులను, ఇటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. క్రికెట్ మీద ప్రేమ ఉన్న ఒక ఆటగాడు అనుకోని కారణాల వల్ల దాన్ని వదిలేయడం మళ్ళీ తన కొడుకు కోరుకున్నాడని 36 ఏళ్ల వయసులో క్రికెట్ సాధన చేసి ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఎంపికవ్వడం, అంతలోనే అనుకోని విషాదం. ఇలా జెర్సీ ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది.


Share

Related posts

బిగ్ బాస్-6పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. హౌస్ లోకి హాట్ యాంకర్

Ram

Priyanka Mohan Cute Images

Gallery Desk

గ్రేటర్‌లో బీజెపీ ఉచిత పాట..! మ్యానిఫెస్టోలో కీలక అంశాలు..!!

somaraju sharma