Nani: వెనక్కి తగ్గిన నాచురల్ స్టార్ నాని..??

Share

Nani: మహమ్మారి కరోనా కారణంగా సినిమా థియేటర్ ల పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయింది అన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో తప్ప మీడియం… స్మాల్ బడ్జెట్ సినిమాలు చాలావరకు ఓటీటీ లోనే రిలీజ్ అవుతున్నాయి. దాదాపు కరోనా రాక ముందు నుండి షూటింగు జరుపుకుంటున్న పెద్ద సినిమాలు తప్ప మిగతా చిన్న సినిమాలు ఇప్పటికే ఓటిటీలో రిలీజ్ అయి పోయాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” కూడా ఇదే బాటలో విడుదలయ్యి మంచి లాభాలు సాధించడం జరిగింది.

Nani's first look from 'Tuck Jagadish' revealed | The News Minute

ఇదిలా ఉంటే నాచురల్ స్టార్ నాని నటించిన జగదీష్ సినిమా షూటింగ్ ఎప్పుడో మురిసిపోయి.. సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా వుంది. అయితే మహమ్మారి కరోనా తీసుకొచ్చిన పరిస్థితులవల్ల సినిమా థియేటర్లు ఓపెన్ అయినట్లు ఈ రోజే పోవటంతో పాటు మరోపక్క జనాలు.. సినిమా హాల్ లోకి రాని పరిస్థితి కావడంతో… విడుదల చేద్దాము అని అనుకున్నా ఆ టయానికి ఏదో రీతిలో అడ్డంకులు వచ్చి సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలావుంటే ఇటీవల సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతున్నట్టు.. సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది.

 

అయితే ఈ విషయంలో నాని మరియు సినిమా బృందం వెనక్కి తగ్గినట్లు.. ఇండస్ట్రీ లేటెస్ట్ టాక్. విషయంలోకి వెళ్తే సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో థియేటర్లో అయితే బాగా లాభాలు వస్తాయని మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతున్న టంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చే అవకాశం ఉన్నట్లు సినిమా యూనిట్ భావిస్తోంది అని సమాచారం. దీంతో సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే రిలీజ్ చేయాలని “టాక్ జగదీష్” బృందం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ తో.. చేసుకున్న ఒప్పందాన్ని “టాక్ జగదీష్” సినిమా యూనిట్ రద్దు చేసుకున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.


Share

Related posts

అమావాస్య రోజున జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల ప్రామాణ స్వీకారం…! కావాలనే ఫిక్స్ చేసిన టీఆర్ఎస్

siddhu

Puri jagannaadh : పూరి జగన్నాధ్ ప్లాన్ మారిందా.. మరీ ఇంత చిన్న హీరో సినిమా ఏంటీ..?

GRK

Congress Party : కమలం స్పీడు ఏమాత్రం అందుకోలేకున్న కాంగ్రెస్ ! ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ‘హ్యాండ్స’ప్?

Yandamuri