NewsOrbit
న్యూస్ సినిమా

Narappa : నారప్ప వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్‌లా మిగిలిపోతుందణడానికి ఇదే ప్రూఫ్ ..!

Narappa : నారప్ప.. వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం. డి. సురేష్ బాబు – కలైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ కి అఫీషియల్ రీమేక్ సినిమాగా నారప్ప ని రూపొందిస్తున్నారు. క్లాస్ చిత్రా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దాదాపు నాలుగేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత నారప్ప సినిమాతో మళ్ళీ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

narappa-is-venkatesh-narappa-going-to-be-a-milestone-in-his-career
narappa is venkatesh narappa going to be a milestone in his career

ఈ క్రమంలో రీమేక్ సినిమా అయినా కథ మొత్తం వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా తెలుగు ఆడియన్స్ కి నచ్చే అంశాలని జోడించి తెరకెక్కించాడట శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ బాగానే క్రియేటయింది. ఇక పెళ్ళి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి కూడా ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకం గా ఉంది. థమన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తన భూమి కోసం .. తన కుటుంబం కోసం ‘నారప్ప’ ఏం చేశాడన్నది ఆసక్తి కరంగా చూపించబోతున్నారట.

Narappa : వెంకటేష్ నారప్ప కి కూడా దే పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుందట.

ఇక ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. వెంకటేష్ కెరియర్లోనే ఇంతవరకూ చేయని పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే నారప్ప లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. పీటర్ హెయిన్ కంపోజ్ చేసే ఫైట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన యాక్షన్ కొరియేగ్రఫీ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళుతుంది. ఇప్పుడు వెంకటేష్ నారప్ప కి కూడా అదే పెద్ద ప్లస్ పాయింట్ కాబోతుందట. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా త్వరలో నారప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !