NewsOrbit
న్యూస్ సినిమా

నరనరానా నారప్ప నామమే..! కళ్ళలో చురకత్తి.., చేతిలో కత్తితో వెంకీ లుక్..!

 

సక్సెస్ ను తన ఇంటి పేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్.. 34 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనదైన ముద్ర వేసుకున్నాడు..! అగ్ర హీరోగా విభిన్న నటనను ప్రదర్శించి, ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు..! యాక్షన్, కామెడీ పాత్రలోనైనా ఇట్టే ఒదిగి పోతాడు.. ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా మామ చిరస్థాయిగా గుర్తుండి పోతాడు.. ఈరోజు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు..! ఇప్పటికే ప్రముఖ సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రముఖ రాజకీయ వేత్తలు, అభిమానులు.. అతనికి సోషల్ మాధ్యమాల ద్వారా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు..వెంకీ పుట్టినరోజు సందర్భంగా “గ్లింప్స్ ఆఫ్ నారప్ప” అంటూ శనివారం ఒక వీడియోను విడుదల చేశారు..

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప చిత్రాన్ని డి.సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. వెంకీ పుట్టినరోజు సందర్భంగా “గ్లింప్స్ ఆఫ్ నారప్ప” వీడియోను విడుదల వీడియో లో ఆగ్రహం తో నిండిన కళ్ళతో, చేతిలో కత్తి తో వెంకీ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ధనుష్ నటించిన సూపర్ హిట్స్ సినిమా అసురన్ కి ఇది రీమేక్..ఇప్పటివరకు కు తన కెరీర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన వెంకటేష్ ఇప్పుడు నారప్ప గా మంచి మాస్ పాత్రలో సందడి చేయనున్నాడు. నారప్ప మంచివాడు, అన్యాయాన్ని సహించలేడు, కళ్ళలో కనిపించే ఆగ్రహం చూస్తే శత్రువులు పారి పోవాల్సిందే అంటూ ఈ సినిమా గురించిన వార్త కథనాలు వినిపిస్తున్నాయి..

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri