NewsOrbit
న్యూస్ సినిమా

నరసింహ నాయుడు సెంటిమెంట్‌తో బాలయ్య.. హిట్ కొట్టడం ఖాయం..!

నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ కలిసి నటిస్తున్న సినిమా NBK 107 షూటింగ్ జరుగుతుంది. కంటిన్యూగా జరుగుతున్న ఈ షూటింగ్‌కి కరోనా బ్రేక్ వేసింది. బాలకృష్ణకి కరోనా సోకడంతో చిత్రీకరణకు విరామం వచ్చింది. ఇటీవల బాలయ్య ‘అఖండ’ సినిమాతో వెండితెర మీద, ‘అన్ స్టాపబుల్’ షోతో బుల్లితెర మీద బాగా సక్సెస్ అయ్యాడు. అలానే క్రాక్‌తో హిట్ అందుకున్న మలినేని గోపి డైరెక్షన్‌లో NBK 107 రావడం, మైథిలి మూవీస్ లాంటి గొప్ప బ్యానర్‌లో ఈ సినిమా రావడం బాలయ్యకు ఇంకో ప్లస్ పాయింట్ అయింది.

నరసింహ నాయుడు సెంటిమెంట్

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూసి ప్రేక్షకులు ఇంకాస్త ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా సెంటిమెంట్ ఈ సినిమాలో వాడుతున్నారు. అలానే నరసింహనాయుడు సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే చేజింగ్ సీన్ల కోసం వాడిన లొకేషన్ లోనే ప్రస్తుతం బాలయ్య కొత్త ప్రాజెక్టులో  వాడుతున్నారు. ఒకప్పుడు నరసింహనాయుడు సినిమా హిట్ అవ్వటానికి ఒకరకంగా ఆ చేజింగ్ సీన్స్ కారణం. నరసింహనాయుడు సినిమా దర్శకుడు గోపాల్ అలాంటి లోకేషన్ లను ఎంచుకోవడమే సూపర్. అయితే ప్రస్తుతం 107 సినిమా కూడా సేమ్ అదే లోకేషన్ ని ఎంచుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ మారింది.

మూవీ హిట్

సినిమాలో తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ లో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా లేదా డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఈ సినిమా అనంతరం బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఇంకో సినిమాలో నటించబోతున్నాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar