నరేష్ వ్యవహారంపై మొదటిసారిగా పెదవి విప్పిన కృష్ణ.. ఏమన్నారంటే!

Share

ఈ రోజుల్లో సినిమా హీరోలు, ఇతర నటులు, నటీమణులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. నాగచైతన్య, ధనుష్ వంటి సినీ సెలబ్రిటీలు కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే విడాకులు ఎలా జరుగుతున్నాయో మళ్లీ పెళ్లిళ్లు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. అయితే ఈ పెళ్లిలన్నీ దాదాపు సినిమా ఇండస్ట్రీ వాళ్ల మధ్యే జరుగుతున్నాయి. ఒక సినిమాలో నటించడం ఆ మూవీ హీరో/హీరోయిన్‌ను ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా మారుతోంది. మళ్లీ విడాకులు, పెళ్లి అనే తంతు ఇదంతా కామన్ అయిపోయింది. ఆ జాబితాలో నరేష్ కూడా చేరిపోయాడు.

స్పందించిన కృష్ణ

నరేష్ ముడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాడు. మూడో భార్య రమ్య రఘపతితో వేరుగా ఉంటున్నాడు. అలా సింగిల్ గా ఉంటున్న నరేష్ పవిత్రా లోకేష్ పై కన్నేసాడని, పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి నరేష్ కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. అయితే తాజాగా నరేష్ తండ్రి ఘట్టమనేని కృష్ణ ఈ విషయంపై స్పందించిన్నట్లు సన్నిహితుల టాక్. నరేష్ ని ఉద్దేశిస్తూ “వాడి జీవితం వాడి ఇష్టం. ఈ పెళ్లి వ్యవహారం అంతా నరేష్‌కే వదిలేస్తున్నాను. ఈ విషయం గురించి నన్ను ఏం అడగొద్దు” అని కృష్ణ ఈ వ్యవహారం గురించి అడిగిన వారందరికీ సింపుల్‌గా సమాధానం ఇస్తున్నారట. బంధువులు, స్నేహితులు “నరేష్ ఇలా రచ్చకెక్కి పరువు తీసుకుంటుంటే కృష్ణ గారు మీరు ఏం చెప్పరా?” అని అడుగుతున్నారట. అయితే ఇలాంటివి ప్రశ్నలను ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారని సమాచారం.

కుటుంబంలో గొడవలు

ఈ విషయం గురించి మహేష్ బాబుతో కూడా కృష్ణకు గొడవ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో పవిత్ర వచ్చి ఘట్టమనేని ఫ్యామిలీలో గొడవలు పెట్టిందని ఘట్టమనేని ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

3 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago