Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సత్తా చాటిన నటరాజ్ మాస్టర్, ప్రియా..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ స్టార్ట్ అయింది. శుక్రవారం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే.. సింగర్ శ్రీరామ్ చంద్రతో.. మనస్ లో చాలా చేంజ్ వచ్చిందని.. విశ్వ అంటాడు. ఆతర్వాత జెస్సీ ఇంటిలో ఉన్న సభ్యులను.. ఇమిటేట్ చేస్తూ ఉన్న సమయంలో… నీలో చాలా షేడ్స్ ఉన్నాయని శ్వేత అంటది. ఈ క్రమంలో లగ్జరీ బడ్జెట్ మొదలు కాగా బజార్.. నొక్కగానే ఎవరైతే బాల్ క్యాట్ చేస్తారో దాని పై ఉన్న ఫుడ్ ఐటమ్..నీ.. బిగ్బాస్ ఇంట్లోకి పంపిస్తాడు. టాస్కర్ స్టార్ట్ అవ్వగానే విశ్వ, లహరి, లోబో, సిరి.. బాల్ పట్టుకోవాలని ప్రయత్నాలు చేయగా.. మిస్ అవుతుంది. కానీ నటరాజ్ మాస్టర్ ప్రియాంక మాత్రం.. అద్భుతంగా బాల్ పట్టుకుని ఇంట్లో వాళ్లకు.. ఈవారం ఫుల్ అందేలా చేస్తారు. ఇదిలా ఉంటే హౌస్ లో మొదటి నుండి..లింక్ లు.. పెట్టే విధంగా మాట్లాడే కాజల్ తాజాగా శ్రీ రామచంద్ర పై నీమీద ఒపీనియన్ ఏంటి అంటూ హామిదా నీ … ప్రశ్నిస్తుంది.

ప్రియాని గుంటనక్కతో పోల్చిన నటరాజ్‌ మాస్టర్‌.. ఊహించిందే జరిగింది.. సెకండ్‌ వీక్‌ నామినేషన్స్ వీళ్లే.. | biggboss5 natraj master fire on priya this is the second week ...

అంతేకాకుండా శ్రీరామ్ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని.. అంటుంది. అదే సమయంలో యానీ మాస్టర్.. సన్నీ కూడా అంటూ.. హమీద తో నొక్కి చెప్పడం జరుగుతోంది. కానీ..హమీద మాత్రం సన్నీ తనకి బెస్ట్ ఫ్రెండ్ అని తెలుపుతుంది. అనంతరం బిగ్బాస్ ఇంటి సభ్యుల చేత.. అందరి ఏకాభిప్రాయంతో.. ఇంటిలో బెస్ట్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తేల్చుకోవాలని టాస్క్ ఇస్తారు. ఈ క్రమంలో విశ్వ, హమీదా.. షణ్ముఖ్‌ను; శ్రీరామచంద్ర, మానస్‌, సన్నీ, యాంకర్‌ రవి, లోబో.. నటరాజ్‌ మాస్టర్‌ను; లహరి, షణ్ముఖ్‌.. మానస్‌ను; ప్రియ, సిరి, నటరాజ్‌ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌.. శ్రీరామచంద్రను; ఉమాదేవి, శ్వేత వర్మ.. జెస్సీని బెస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్‌ మాస్టర్‌ ఈ వారం బెస్ట్‌ పర్ఫామర్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత వరెస్ట్ కంటెస్టెంట్ ఎన్నుకోవాల్సిన టైం వచ్చే క్రమంలో.. కెప్టెన్ విశ్వ.. పింకీ అన్ని తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తాడు.

Bigg Boss 5 Telugu: Bigg Boss Priya shares a heartbreaking story of her daughter's death

త్వరగా రెడీ అయితే ఆమె బాగుంటుందని కారణాన్ని తెలుపుతాడు. ఈ క్రమంలో పింకీ తాను … తక్కువ టైంలోనే రెడీ అవటం జరుగుతుంది అని, కానీ అందరికీ ఈ సమయానికి వంట సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. అనంతరం యాంకర్ రవి.. వరెస్ట్ పర్ఫార్మర్.. యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ సన్నీ పేరు చెబుతాడు. ఆ తర్వాత శ్వేత.. సిరిని; మానస్‌.. టాస్క్‌లో సహనాన్ని కోల్పోయిన శ్రీరామ్‌ను; ఉమాదేవి, కాజల్‌, షణ్ముఖ్‌, ప్రియ, సిరి.. సన్నీని; యానీ మాస్టర్‌.. ఉమాదేవిని; శ్రీరామచంద్ర.. యాంకర్‌ రవిని వరస్ట్‌ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన సన్నీని ఈవారం వరస్ట్‌ పర్ఫామర్‌గా ప్రకటించడంతో అతడిని జైల్లో బందీని చేశారు. అనంతరం ప్రియా కాజల్ మధ్య గొడవ చోటు చేసుకుంటుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి సంసారం అనే దాకా.. సంభాషణ కొనసాగుతుంది.

ఈ క్రమంలో ముందు ఒకలాగా వెనక్కి ఒకలాగా కాజల్ మాట్లాడుతుంది అని ప్రియా గట్టిగానే డైలాగులు వేయడం జరిగింది. దీంతో వెంటనే కాజల్ ఏడవటంతో అంతలోనే తేరుకుని ప్రియా వచ్చి.. కాజల్ కి సారీ చెప్పడం జరిగింది. ఈ తరహా లో శుక్రవారం ఇంటిలో బిగ్ బాస్.. ఒక పక్క వేడి వాతావరణం కలిగిస్తూనే మరోపక్క ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలతో.. ఇంటి సభ్యుల చేత హౌస్ లో సందడి చేయించడం జరిగింది. ఈ రోజు శనివారం కావటంతో వీకెండ్ ఎపిసోడ్ ఈ తరహాలో ఉంటుందని ఆడియన్స్.. పే చేయటం మాత్రమే కాక ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు.


Share

Related posts

Doctors: ఆ రోగి ఆఖరి కోరిక ను తీర్చిన డాక్టర్ లు !!

Naina

Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ న్యూస్ మూవీ అప్ డేట్..!!

sekhar

అఖిల్ 5 కి ఆ డైరెక్టర్ ఫిక్సైయ్యాడా ..?

GRK