Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ టైం లో ఉమాదేవి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో ఉమాదేవి వెళ్ళిపోవడంతో కొంతమంది బాగా ఎమోషన్ అయ్యారు. ముఖ్యంగా లోబో, నటరాజ్ మాస్టర్ బాగా ఎమోషనల్ అయ్యారు. చివరిలో నటరాజ్ మాస్టర్.. ఉమాదేవి ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ లో ఉన్న టైంలో ఎవరు సేఫ్ జోన్ లో.. ఉన్నారా అన్న దానిపై నాగార్జున ప్రకటించిన క్రమంలో… నాగార్జున నటరాజ్ మాస్టర్ జోన్ లో ఉన్నట్లు సేఫ్ అయినట్లు ప్రకటించి చివరాఖరి లో ఉమాదేవి.. ఎలిమినేట్ అవటం ప్రకటించడం జరిగింది.
దీంతో ఒక్కసారిగా నటరాజు మాస్టర్ కుప్పకూలిపోయి భోరున ఏడ్చాడు. అనంతరం ఉమాదేవి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో లోబో కూడా ఏడవటం జరిగింది. మిగతా ఇంటి సభ్యులు కూడా కొద్దిగా బాధ పడ్డారు. ఇదిలా ఉంటే హౌస్లో ఉమాదేవి భయంకరంగా బండ బూతులు తిట్టడం తో పాటు ఇంటి సభ్యులపై ఆధిపత్యం చెలాయించే రీతిలో వ్యవహరించడం వల్లే ఆమె ఎలిమినేషన్ అయిందని లేకపోతే ఇంకొన్నాళ్ళు హౌస్ లో ఉండే పరిస్థితి ఉండేదని.. బిగ్ బాస్ ఆడియన్స్ స్పష్టం చేయడం జరిగింది.
ఇదే తరుణంలో సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఆమె భయంకరంగా బూతులు తిట్టడం.. అతి పెద్ద మైనస్ అయిందని లేకపోతే ఉమాదేవి .. ఇంకా ఏంటి లో కొనసాగే అవకాశం ఉండేదని ఆమె తాజా ఎలిమినేషన్ పై బయట ఆడియన్స్ టాక్. ఏది ఏమైనా ఇష్టానుసారంగా ఉమాదేవి మాట్లాడటం వల్లే… ఎలిమినేట్ కావడం జరిగింది అని జనాలు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?