NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: గుంటనక్క టైటిల్ విషయంలో రవి కి ఊహించని షాక్ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. రెండవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ లో.. చివరిలో నటరాజ్ మాస్టర్ ఇంటిలో గుంటనక్క అని ఒక వ్యక్తి గురించి సస్పెన్స్ వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి నుండి గుంటనక్క అని ఎవరిని గురించి.. మీరు అన్నారు నన్నే కదా అని ఆ ఎలిమినేషన్ నామినేషన్ అయిపోయిన తర్వాత రవి పర్సనల్గా నటరాజ్ మాస్టర్ తో వ్యాఖ్యలు చేశారు. అనేక సందర్భాలలో కూడా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది.

Bigg Boss 5 Telugu : Nataraj Master Open Up About Gunta Nakka - Sakshi

ఇక నాలుగో వారం నామినేషన్ టైం లో మీరు నన్ను ఉద్దేశించి గుంటనక్క అన్నారు అని తనకు తాను కామెంట్లు చేసుకుని నటరాజ్ మాస్టర్ ని ఎలిమినేషన్ నామినేషన్ కి సెలెక్ట్ చేశారు. అవసర పరిస్థితి ఇలా ఉంటే మరోసారి గుంట నక్క గురించి నటరాజు మాస్టర్ తో రవి చర్చలు జరిపారు. ఈ క్రమంలో నటరాజు మాస్టర్ తాను కావాలని నేను అనలేదని విశ్వ ని అన్నట్లు.. రవికి తెలిపాడు.

డైరెక్ట్‌గా విశ్వ దగ్గరకి  రవి..

మీరు గుంట నక్క అన్న టైం లో అందరూ నా వైపే చూస్తున్నారు అని రవి నటరాజ్ మాస్టర్ దగ్గర ఉన్న సమయంలో నటరాజ్ మాస్టర్.. ఈ రీతిలో కామెంట్లు చేయటంతో రవి తాను కొన్న కాదు కదా అంటూ.. ఫుల్ క్లారిటీ యేనా అని.. నటరాజ్ దగ్గర క్లారిటీ తీసుకుని.., వెంటనే.. రవి ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. మరోవైపు గుంటనక్క అంటూ నటరాజ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు తనని కాదని.. తెలపటంతో రవి ఊపిరి పీల్చుకున్నాడు.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N