Bigg Boss 5 Telugu: అరియనా గ్లోరీ సీజన్ ఫోర్ లో అద్భుతంగా గేమ్ ఆడిన సంగతి తెలిసిందే. అంతకుముందు రాంగోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయిన ఆమె… ఆ గుర్తింపుతో హౌస్ లో అడుగు పెట్టి.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చిన్ననాటి నుండి అనేక కష్టాలు పడిన అరియనా.. హౌస్ లో కూడా అనేక ఎదురుదెబ్బలు తిని టాప్ ఫైవ్ లోకి వెళ్లడం జరిగింది. హౌస్ లో ఉన్నంత కాలం.. సీజన్ ఫోర్ లో ఎటువంటి విషయంలో అయినా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. క్లియర్ గా.. ఉండేది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బయట అనేక ఇంటర్వ్యూలు చేస్తూ మరోపక్క సీజన్ ఫైవ్ లో… ప్రతి వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ నీ.. బిగ్ బాస్ షో తరుపున ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. గతంలో లో రాహుల్ సిప్లిగంజ్ సీజన్ 4 లో.. ఎలిమినేషన్ అయిన వారిని ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు రాహుల్ ప్లేస్ లో అరియనా.. చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మూడు వారాలు ఇంటి నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఆడవాళ్ళు కావడంతో పెద్దగా ఎక్కడా కూడా అదురు బెదురు లేకుండా… ఇంటర్వ్యూ చేసిన అరియనాకి.. నాలుగో వారం ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్… దడ దడ పుట్టించాడు.
Bigg Boss 5 Telugu: ఫోటోలు పగలగొట్టే సమయంలో
బిగ్ బాస్ హౌస్ లో మాదిరిగానే గట్టి గట్టిగా అరుపులు అరుస్తూ అరియనా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఫోటోలు పగలగొట్టే సమయంలో మరికొన్ని సందర్భాలలో నటరాజ్ మాస్టర్ వ్యవహరించిన తీరుకు అరియనా.. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే గడగడలాడి పోయిందని సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా అరియనా… నటరాజ్ మాస్టర్ తో… చేసిన ఇంటర్వ్యూలలో బాగా భయపడి పోయిందని అంటున్నారు. ఇక ఇదే తరుణంలో ఇంటర్వ్యూలో హౌస్ లో కంటే మాస్టర్ మరింత రెచ్చిపోయారు. యధావిధిగా ఇంటిలో సభ్యులను జంతువులతో పోలీసు తనదైన శైలిలో.. అరీయనా వేసిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరిగింది.