NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విశ్వ పై నటరాజ్ మాస్టర్ సీరియస్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) హౌస్ లో తొమ్మిదో కంటెస్టెంట్ గా ఇంటి నుండి నిన్న విశ్వ(Vishwa) ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు సార్లు సీజన్ ఫైవ్ లో కెప్టెన్ అయిన విశ్వ.. ఫిజికల్ టాస్క్ పరంగా తిరుగులేని కంటెస్టెంట్ గా రాణించాడు. ఎవరూ ఊహించని రీతిలో దాదాపు తొమ్మిది వారాలు పాటు ఇంటిలో రాణించిన విశ్వ.. కొద్దిపాటి ఓటింగ్ తేడా తో ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. సీజన్ ఫైవ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించిన విశ్వ.. టాప్ ఫైవ్ లో ఉంటాడని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇటువంటి తరుణంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విశ్వ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరికీ సూపర్ గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన నటరాజ మాస్టర్.. బిగ్ బాస్(Big boss) హౌస్ నుండి ఊసరవెల్లి ఎలిమినేట్ అయ్యాడని వైరల్ కామెంట్ చేశారు. చేసినపాపాలు పందటంతో… విశ్వ ఎలిమినేట్ అయ్యాడు అని పేర్కొన్నారు. హౌస్ లో పింకీ(Pinky) పై చేయి చేసుకోవడంతో పాటు కాజల్ నీ..తోసేసి మరి దారుణంగా ఆడటం చేయటంవల్ల తొందరగానే బయటకు వచ్చాడని నటరాజు మాస్టర్ పేర్కొన్నారు. ప్రారంభంలో హలో లేడీస్ కి.. బాగా గౌరవం ఇచ్చే కంటెస్టెంట్ గా.. విశ్వా కలరింగ్ ఇవ్వటం జరిగిందని… దొంగ ఏఫేక్షన్ చూపిస్తూ.. ఆడవారి దగ్గర నటించాడని హౌస్ లో విశ్వ రాణించడాని పేర్కొన్నారు.

Bigg Boss 5 Telugu: Eliminated Contestant Vishwa Give Ranks To Housemates - Sakshi

గర్భంతో భార్య బయట ఉండటంతో…

కానీ అన్నీ చూపించినా గాని పాపం పడటంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని పేర్కొన్నారు. నేను బయటకు రావడానికి గల కారణం నా భార్య ప్రెగ్నెంట్.. అందువల్ల ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగిందని నటరాజ్ తాజాగా విశ్వ ఎలిమినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భంతో భార్య బయట ఉండటంతో తన తోడు అవసరం కాబట్టి అందువల్ల ఇంటినుండి ఎలిమినేషన్.. అయినట్లు తన ఎలిమినేషన్ పై నటరాజ్(Nataraj) క్లారిటీ ఇచ్చారు. కానీ విశ్వ కి పాపం పడటంతో… ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు అని పేర్కొన్నారు.

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N