NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

BCCI లో ‘దాదాగిరి’ మళ్ళీ మొదలవుతుందా ?

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ పదవీకాలం 9 నెలలు ముగిసిపోయింది. బిసిసిఐ కొత్త రాజ్యాంగం ప్రకారం బోర్డు లేదా క్రికెట్ సంఘాల్లో ఆరేళ్ల పదవిలో ఉన్న తర్వాత సదరు వ్యక్తి కనీసం మూడేళ్ల విరామం తీసుకోవాలి. ఐదేళ్ళపాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగిన దాదా…. ఇదే క్రమంలో గత ఏడాది బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మొత్తానికి సోమవారంతో అతను వరుసగా బోర్డు లేదా అనుబంధ క్రికెట్ అసోసియేషన్ లో ఆరేళ్ళు ఒక పదవిని అనుభవించారు కాబట్టి అతనికి మూడేళ్ల కూలింగ్ పీరియడ్ తప్పదు.

 

BCCI dismisses conflict of interest complaint against Ganguly ...

ఇక్కడ విశేషం ఏమిటంటే గంగూలీ బిసిసిఐ ప్రెసిడెంట్ గా కొనసాగాలని ఇటు భారత క్రికెట్ అభిమానులు అందరూ తో సహా బోర్డు సభ్యులు కూడా భావిస్తున్నారు. అందుకే బోర్డు రాజ్యాంగ సవరణతో ఆ కూలింగ్ రూల్ ని ఇటీవల మార్చిన బిసిసిఐ కార్యవర్గం అందుకు ఆమోదం కోసం సుప్రీం కోర్టు వద్దకు వెళ్ళింది. అయితే కోర్టు అనూహ్యంగా విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేయడంతో గంగూలి ప్రస్తుతానికి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం.

తన తొమ్మిది నెలల పదవీ కాలంలోనే గంగూలి భారత క్రికెట్ లో ఎంతో పురోగతి తీసుకువచ్చాడని చాలా మంది బిసిసిఐ పెద్దలు మరియు మాజీ క్రికెటర్లు కొనియాడారు. అసలు భారత్ క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిన కెప్టెన్ గా గంగూలీ ఇప్పుడు బోర్డు మెంబబర్ గా కూడా తనదైన శైలిలో పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. దాదాపు భారతదేశంలోని క్రికెట్ అభిమానులు అతనికి మద్దతుగా నిలవడం మామూలు విషయం కాదు. ఎంతైనా భారత క్రికెట్లో మళ్లీ ఆఫ్ ఫీల్డ్ లో గంగూలీ దాదాగిరి మొదలవ్వాలని కోరుకుంటున్నారు.

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju